కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

4వ సెక్షన్‌లో మీరేం నేర్చుకున్నారు?

4వ సెక్షన్‌లో మీరేం నేర్చుకున్నారు?

మీకు స్టడీ ఇస్తున్న వ్యక్తితో కలిసి ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  1. సామెతలు 13:20 చదవండి.

    • స్నేహితుల్ని జాగ్రత్తగా ఎంచుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?

      (48వ పాఠం చూడండి.)

  2. బైబిల్లో ఉన్న ఏ సలహా మీకు సహాయం చేస్తుంది . . .

    • మీరు భర్త లేదా భార్య అయితే?

    • మీరు తల్లిదండ్రులు లేదా పిల్లలు అయితే?

      (49వ పాఠం అలాగే 50వ పాఠం చూడండి.)

  3. ఎలాంటి మాటలు యెహోవాను సంతోషపెడతాయి? ఎలాంటి మాటలు ఆయన్ని బాధపెడతాయి?

    (51వ పాఠం చూడండి.)

  4. కనబడే తీరు విషయంలో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి మీకు ఏ బైబిలు సూత్రాలు సహాయం చేస్తాయి?

    (52వ పాఠం చూడండి.)

  5. మీరు యెహోవాను సంతోషపెట్టే వినోదాన్ని ఎలా ఎంచుకోవచ్చు?

    (53వ పాఠం చూడండి.)

  6. మత్తయి 24:45-47 చదవండి.

    • “నమ్మకమైన, బుద్ధిగల దాసుడు” ఎవరు?

      (54వ పాఠం చూడండి.)

  7. సంఘానికి మద్దతు ఇవ్వడానికి మీ సమయాన్ని, శక్తిని, డబ్బును ఎలా ఉపయోగించవచ్చు?

    (55వ పాఠం చూడండి.)

  8. కీర్తన 133:1 చదవండి.

    • సంఘం ఐక్యంగా ఉండడానికి మీరు ఏమేం చేయవచ్చు?

      (56వ పాఠం చూడండి.)

  9. మనం ఏదైనా ఘోరమైన పాపం చేస్తే, యెహోవా సహాయం పొందడానికి ఏం చేయవచ్చు?

    (57వ పాఠం చూడండి.)

  10. మొదటి దినవృత్తాంతాలు 28:9, అధస్సూచి చదవండి.

    • వేరేవాళ్లు సత్యారాధనను వ్యతిరేకించినప్పుడు లేదా సత్యాన్ని వదిలేసినప్పుడు, మిమ్మల్ని మీరు యెహోవాకు ‘పూర్తిగా అంకితం’ చేసుకున్నారని ఎలా చూపించవచ్చు?

    • యెహోవాకు విశ్వసనీయంగా ఉండడానికి, అబద్ధ మతం నుండి బయటికి రావడానికి మీరు ఇంకా ఏమైనా మార్పులు చేసుకోవాలా?

      (58వ పాఠం చూడండి.)

  11. హింసను ఎదుర్కోవడానికి మీరు ఎలా సిద్ధపడవచ్చు?

    (59వ పాఠం చూడండి.)

  12. ఆధ్యాత్మిక ప్రగతి సాధిస్తూ ఉండడానికి మీరేం చేయాలనుకుంటున్నారు?

    (60వ పాఠం చూడండి.)