కావలికోట: దేవుడు ప్రేమలేని వాడని అనుకునేలా చేసిన అబద్ధాలు
ముఖపేజీ అంశం
దేవుణ్ణి ప్రేమించడం ఎందుకు కష్టం అనిపిస్తుంది?
దేవుడు చాలా దూరంగా ఉన్నట్టు మీకు అనిపిస్తుందా? మనం దేవున్ని ప్రేమించలేమా? కొంతమంది క్రైస్తవులకు అలా ఎందుకు అనిపించిందో చదివి తెలుసుకోండి.
ముఖపేజీ అంశం
దేవునికి పేరు లేదు అనే అబద్ధం
దేవుని పేరు తెలుసుకోవడం, దాన్ని ఉపయోగించడం నిజంగా సాధ్యమేనా? అది ఎందుకు ప్రాముఖ్యం?
ముఖపేజీ అంశం
దేవుడు ఒక మర్మం అనే అబద్ధం
దేవుణ్ణి నిజంగా తెలుసుకోవడానికి, ఆయన్ని ప్రేమించడానికి త్రిత్వ సిద్ధాంతం అనేది ఒక అడ్డుగోడలా ఉంది. మీరు ఎప్పటికీ తెలుసుకోలేని, అర్థంచేసుకోలేని ఒక వ్యక్తిని నిజంగా ప్రేమించగలరా?
ముఖపేజీ అంశం
దేవుడు క్రూరుడు అనే అబద్ధం
దేవుడు పాపుల్ని నిత్యం శిక్షిస్తూ ఉంటాడని చాలామంది నమ్ముతారు. దేవుడు చెడ్డగా ప్రవర్తిస్తాడా? చనిపోయినప్పుడు నిజంగా ఏమౌతుంది?
ముఖపేజీ అంశం
సత్యం మిమ్మల్ని స్వతంత్రుల్ని చేయగలదు
మత బోధలు సత్యమా కాదా అని తెలుసుకోవడానికి యేసు ఎలాంటి కొలమానం ఇచ్చాడు?