కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యాయం 20

మంచి ముగింపు

మంచి ముగింపు

ప్రసంగి 12:13, 14

ఏమి చేయాలి? నేర్చుకున్నవాటిని ఒప్పుకొని పాటించమని ముగింపు మాటల్లో ప్రేక్షకులను ప్రోత్సహించండి.

ఎలా చేయాలి?

  • ముగింపును ప్రసంగ అంశంతో ముడిపెట్టండి. ముఖ్యాంశాలను, ప్రసంగ అంశాన్ని మళ్లీ చెప్పండి లేదా వాటినే వేరే మాటల్లో చెప్పండి.

  • ప్రేక్షకులను పురికొల్పండి. ఏమి చేయాలో చెప్పడంతోపాటు, ఎందుకు చేయాలో కూడా వివరించండి. గట్టి నమ్మకంతో మాట్లాడండి.

  • తేలిగ్గా అర్థమయ్యే మాటలతో క్లుప్తంగా ముగించండి. కొత్త ముఖ్యాంశాలను పరిచయం చేయకండి. వీలైనన్ని తక్కువ మాటలు ఉపయోగిస్తూ, చర్య తీసుకునేలా ప్రేక్షకులను చివరిసారిగా పురికొల్పండి.