కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ముందుమాట

ముందుమాట

నీ పూర్ణహృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణశక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. నువ్వు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ ఇంట్లో కూర్చున్నప్పుడు, త్రోవలో నడిచేటప్పుడు, పడుకునేటప్పుడు, లేచినప్పుడు వాటి గురించి మాట్లాడాలి. —ద్వితీయోపదేశకాండము 6:5-7.