‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’

మీ జీవితంలో ప్రతీరోజు బైబిలు సూత్రాలను పాటిస్తూ దేవుని ప్రేమలో నిలిచి ఉండడానికి ఈ పుస్తకం మీకు సహాయం చేస్తుంది.

యెహోవాసాక్షుల పరిపాలక సభ

తండ్రి ప్రేమలో నిలిచి ఉన్న యేసు మాదిరిని పాటించమని యెహోవాను ప్రేమించే వాళ్లందరిని యెహోవాసాక్షుల పరిపాలక సభ ప్రోత్సహిస్తుంది.

1వ అధ్యాయం

‘దేవుణ్ణి ప్రేమించడం’ అంటే ఏమిటి?

దేవునిపై మన ప్రేమను ఎలా చూపించవచ్చో బైబిలు ఒక చిన్న మాటలో వివరిస్తుంది.

2వ అధ్యాయం

మీరెలా మంచి మనస్సాక్షితో ఉండవచ్చు?

దేవుడు మంచివాళ్లనే స్నేహితులుగా చేసుకుంటాడు. మనం కూడా ఆయనలానే మంచివాళ్లతోనే స్నేహం చేయాలి.

3వ అధ్యాయం

దేవుడు ప్రేమిస్తున్నవారిని ప్రేమించండి

దేవుడు మంచివాళ్లనే స్నేహితులుగా చేసుకుంటాడు. మనం కూడా ఆయనలానే మంచివాళ్లతోనే స్నేహం చేయాలి.

4వ అధ్యాయం

అధికారంలో ఉన్నవారిని ఎందుకు గౌరవించాలి?

మన జీవితంలో ఏ మూడు రంగాల్లో ఇతరుల అధికారాన్ని గౌరవించమని దేవుడు చెప్తున్నాడో లేఖనాల్లో ఉంది.

5వ అధ్యాయం

లోకసంబంధులుగా ఉండకూడదంటే అర్థమేమిటి?

మనం ఈ లోకసంబంధులు కాకుండా ఎలా ఉండవచ్చో తెలిపే 5 మార్గాల గురించి బైబిలు వివరిస్తుంది.

6వ అధ్యాయం

మంచి వినోదాన్ని ఎలా ఎంచుకోవచ్చు?

మంచి వినోదాన్ని ఎంచుకునేలా 3 ప్రశ్నలు మీకు సహాయం చేస్తాయి.

7వ అధ్యాయం

దేవునిలాగే మీరూ ప్రాణాన్ని విలువైనదిగా ఎంచుతారా?

రక్తం ఎక్కించుకోవడంలో వేరేవ్యక్తి ప్రాణాన్ని తీసుకోవడం కన్నా ఎక్కువే ఉందా?

8వ అధ్యాయం

పరిశుద్ధంగా ఉండే ప్రజల్ని దేవుడు ప్రేమిస్తాడు

యెహోవా దేవుని దృష్టిలో మిమ్మల్ని అపవిత్రపరిచే అలవాట్లకు దూరంగా ఉండడానికి బైబిలు మీకు సహాయం చేస్తుంది.

9వ అధ్యాయం

“జారత్వమునకు దూరముగా పారిపోవుడి”

ప్రతి సంవత్సరం, వేలమంది క్రైస్తవులు లైంగిక దుర్నీతికి పాల్పడుతున్నారు. ఈ ఉచ్చులో చిక్కకుండా మీరేమి చేయవచ్చు?

10వ అధ్యాయం

వివాహం—దేవుని ప్రేమపూర్వక ఏర్పాటు

సంతోషంగా ఉన్న వివాహజీవితం కోసం మీరేం చేయగలరు? ఇప్పటికే మీకు పెళ్లైపోతే మీ వివాహం ఎప్పటికీ సంతోషంగా నిలిచేలా మీరేం చేయవచ్చు?

11వ అధ్యాయం

‘వివాహాన్ని ఘనమైనదిగా’ ఉంచుకోండి

మీ వివాహాన్ని మెరుగుపర్చుకోవడానికి ఈ ఆరు ప్రశ్నలు వేసుకోండి

12వ అధ్యాయం

ప్రోత్సాహకరంగా మాట్లాడండి

మీ మాటలు ఇతరులను నొప్పించగలవు లేదా బలపర్చగలవు. యెహోవాకు ఇష్టమైన విధంగా మాట్లాడే వరాన్ని ఉపయోగించండి.

13వ అధ్యాయం

దేవునికి ఇష్టంలేని పండుగలు, ఆచారాలు

కొన్ని పండుగలు, సెలవులు దేవునికి గౌరవం తేస్తాయి అని అనిపించినా నిజానికి అవి దేవున్ని అవమానిస్తాయి.

14వ అధ్యాయం

అన్ని విషయాల్లో నిజాయితీగా ఉండండి

వేరేవాళ్లతో నిజాయితీగా ఉండే ముందు మనం ఒక పని చేయాలి.

15వ అధ్యాయం

కష్టపడి పనిచేసి సంతృప్తిని పొందండి

ఫలానా ఉద్యోగాన్ని చేయాలా వద్దా నిర్ణయించుకోవడానికి ఈ ఐదు ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు మీకు సహాయం చేస్తాయి.

16వ అధ్యాయం

అపవాదిని, అతడి కుతంత్రాలను ఎదిరించండి

సాతానుకు శక్తి ఉందని మనం ఒప్పుకుంటాం కానీ దాని గురించి ఎక్కువగా చింతించము. ఎందుకు?

17వ అధ్యాయం

‘పరిశుద్ధమైన విశ్వాసం మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి’

దేవుని ప్రేమలో నిలిచి ఉండేలా మీ విశ్వాసాన్ని బలంగా ఉంచుకోవడానికి మూడు చర్యలు తీసుకోండి.

అనుబంధం

బహిష్కరించబడిన వ్యక్తితో ఎలా ప్రవర్తించాలి?

అలాంటి వాళ్లతో పూర్తిగా దూరంగా ఉండాల్సిన అవసరం ఉందా?

అనుబంధం

క్రైస్తవ స్త్రీలు తలపై ఎప్పుడు ముసుగు వేసుకోవాలి, ఎందుకు వేసుకోవాలి?

మీకు జవాబు ఇచ్చేందుకు బైబిలు మూడు విషయాలు చెప్తుంది

అనుబంధం

జెండా వందనం, ఓటు వేయడం, పౌర సేవ

ఇలాంటి విషయాల్లో మంచి మనసాక్షితో ఉండడానికి ఏ బైబిలు నిర్దేశాలు సహాయం చేస్తాయి?

అనుభందం

రక్తంలోని సూక్ష్మభాగాలు, శస్త్ర చికిత్సా పద్ధతులు

వైద్య సవాళ్లను ఎదురుకోవడానికి మీరు చేయాల్సినవి ...

అనుబంధం

హస్తప్రయోగం చేసే అలవాటును మానుకోవచ్చు

ఈ చెడ్డ అలవాటును మీరెలా మానుకోవచ్చు?

అనుబంధం

విడాకులు, వేరుగా ఉండడం గురించి బైబిలు ఏమి చెబుతోంది?

విడాకులు తీసుకున్నవాళ్లు మళ్లీ తిరిగి ఎప్పుడు వివాహం చేసుకోవచ్చని బైబిలు చెప్తుంది?

అనుబంధం

వ్యాపార విషయాల్లో తగాదాలొస్తే ఎలా పరిష్కరించుకోవాలి?

తోటి క్రైస్తవుని మీద ఒక క్రైస్తవుడు కేసు వేయవచ్చా?