వాళ్లలా విశ్వాసం చూపించండి

బైబిల్లో, విశ్వాసం చూపించిన స్త్రీపురుషుల గురించి తెలుసుకోవడం వల్ల మనకెలాంటి ప్రయోజనం ఉంది?

కాలరేఖ

కాలరేఖ, మ్యాపులు బైబిల్లోని ఆయా వ్యక్తులు ఏ కాలంలో జీవించారో, ఎక్కడ నివసించారో తెలుసుకోవడానికి సహాయం చేస్తాయి.

పరిపాలక సభ నుండి ఉత్తరం

వ్యక్తిగతంగా, కుటుంబ సమేతంగా ఈ పుస్తకాన్ని చదువుతూ, అధ్యయనం చేస్తూ పూర్తి ప్రయోజనం పొందమని పరిపాలక సభ అందర్నీ ప్రేమతో ప్రోత్సహిస్తోంది.

ముందుమాట

బైబిలు, నమ్మకమైన స్త్రీపురుషుల నిజజీవిత కథలతో నిండివుంది. వాళ్ల ఉదాహరణల నుండి మనమెలా ప్రయోజనం పొందవచ్చు?

హేబెలు

‘అతను మృతినొందినా మాట్లాడుతున్నాడు’

హేబెలు గురించి బైబిల్లో చాలా తక్కువ సమాచారం ఉంది. అలాంటప్పుడు ఆయన గురించి, ఆయన విశ్వాసం గురించి మనమేమి నేర్చుకోవచ్చు?

నోవహు

ఆయన ‘దేవునితో నడిచాడు’

పిల్లల్ని పెంచే విషయంలో నోవహు దంపతులకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? ఓడ కట్టే విషయంలో వాళ్లు ఎలా విశ్వాసం చూపించారు?

అబ్రాహాము

విశ్వాసమున్న వాళ్లందరికీ తండ్రి

అబ్రాహాము ఎలా విశ్వాసం చూపించాడు? అబ్రాహాము చూపించిన విశ్వాసాన్ని మీరు ఏయే విధాల్లో చూపించాలని అనుకుంటున్నారు?

రూతు

‘నువ్వు వెళ్లే చోటికే నేనూ వస్తాను’

తన కుటుంబాన్ని, స్వదేశాన్ని విడిచిపెట్టడానికి రూతు ఎందుకు సిద్ధంగా ఉంది? ఆమె చూపించిన ఏ లక్షణాల వల్ల ఆమె యెహోవా దృష్టిలో ప్రశస్తమైనదిగా తయారైంది?

రూతు

“యోగ్యురాలు”

రూతు బోయజుల వివాహం ఎంత ప్రత్యేకమైనది? కుటుంబం గురించి రూతు, నయోమిల నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

హన్నా

ఆమె ప్రార్థనలో దేవుని ముందు తన హృదయాన్ని కుమ్మరించింది

క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు యెహోవా మీద విశ్వాసం వల్లే హన్నా సహించగలిగింది.

సమూయేలు

ఆయన ‘యెహోవా సన్నిధిలో ఎదిగాడు’

సమూయేలు బాల్యం ఏ విషయంలో ప్రత్యేకమైనది? గుడారంలో ఉన్నప్పుడు, విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ఏది ఆయనకు సహాయం చేసింది?

సమూయేలు

ఆశాభంగాలు ఎదురైనా చివరివరకు నమ్మకంగా ఉన్నాడు

విశ్వాసాన్ని పరీక్షించే కష్టాలు, నిరుత్సాహాలు మనందరికీ ఎదురౌతాయి. అలాంటి పరిస్థితుల్లో నమ్మకంగా ఉండడానికి సమూయేలు ఉదాహరణ మనకెలా సహాయం చేస్తుంది?

అబీగయీలు

ఆమె సుబుద్ధితో వ్యవహరించింది

మూర్ఖుడైన భర్తతో అబీగయీలు నడుచుకున్న తీరు నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

ఏలీయా

స్వచ్ఛారాధనను సమర్థించిన వ్యక్తి

బైబిలు బోధిస్తున్న దాన్ని అంగీకరించని వాళ్లతో వ్యవహరిస్తున్నప్పుడు మనం ఏలీయాను ఎలా అనుకరించవచ్చు?

ఏలీయా

ఆయన గమనించాడు, ఎదురుచూశాడు

యెహోవా చేసిన వాగ్దాన నెరవేర్పు కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఏలీయా తాను ప్రార్థనాపరుణ్ణని ఎలా చూపించాడు?

ఏలీయా

తన దేవుని వల్ల ఊరట పొందాడు

ఏలీయా చనిపోవాలని కోరుకునేంతగా కృంగిపోయాడు, అందుకు దారితీసిన సంఘటనలు ఏమిటి?

యోనా

ఆయన తన తప్పుల నుండి నేర్చుకున్నాడు

మీరు కూడా యోనాలాగే ఏదైనా నియామకాన్ని అంగీకరించే విషయంలో భయపడ్డారా? యెహోవా ఓర్పు, కనికరం గురించి యోనా కథ మనకు విలువైన పాఠాల్ని బోధిస్తుంది.

యోనా

ఆయన కనికరం గురించిన పాఠం నేర్చుకున్నాడు

మనల్ని మనం నిజాయితీగా పరిశీలించుకోవడానికి యోనా కథ మనకెలా సహాయం చేస్తుంది?

ఎస్తేరు

ఆమె దేవుని ప్రజల పక్షాన నిలబడింది

ఎస్తేరులా త్యాగపూరిత ప్రేమ చూపించాలంటే విశ్వాసం, ధైర్యం అవసరం.

ఎస్తేరు

ఆమె జ్ఞానయుక్తంగా, ధైర్యంగా, నిస్వార్థంగా ప్రవర్తించింది

యెహోవా కోసం, ఆయన ప్రజల కోసం ఎస్తేరు ఎలా నిస్వార్థంగా ప్రవర్తించింది?

మరియ

‘ఇదిగో! యెహోవా దాసురాలిని!’

దూత మాటలకు మరియ ఇచ్చిన జవాబు ఆమె విశ్వాసం గురించి ఏమి చెబుతుంది? మరియ ఇంకా ఎలాంటి చక్కని లక్షణాలు చూపించింది?

మరియ

ఆమె ‘వాటి గురించి ఆలోచించింది’

బేత్లెహేములో మరియకు ఎదురైన అనుభవాలు, యెహోవా వాగ్దానాల మీద ఆమె విశ్వాసాన్ని బలపర్చాయి.

యోసేపు

ఆయన సంరక్షించాడు, పోషించాడు, తన బాధ్యతను నమ్మకంగా నిర్వర్తించాడు

యోసేపు ఏయే విధాల్లో తన కుటుంబాన్ని సంరక్షించాడు? మరియను, యేసును ఆయన ఐగుప్తుకు ఎందుకు తీసుకువెళ్లాడు?

మార్త

‘నేను నమ్ముతున్నాను’

దుఃఖ సమయంలో కూడా మార్త ఎలా గొప్ప విశ్వాసం చూపించింది?

పేతురు

భయపడడం, సందేహించడం అనే బలహీనతలతో ఆయన పోరాడాడు

సందేహం ఎంతో బలమైన, నాశనకరమైన శక్తిగా పనిచేయగలదు. యేసును అనుసరించే విషయంలో తనకున్న భయాన్ని, సందేహాలను పేతురు అధిగమించగలిగాడు.

పేతురు

పరీక్షలు ఎదురైనా ఆయన విశ్వసనీయంగా ఉన్నాడు

యేసు ఇచ్చిన దిద్దుబాటును అంగీకరించడానికి విశ్వాసం, విశ్వసనీయత అనే లక్షణాలు పేతురుకు ఎలా సహాయపడ్డాయి?

పేతురు

ఆయన తన బోధకుని దగ్గర క్షమించడం నేర్చుకున్నాడు

క్షమించడం గురించి యేసు పేతురుకు ఏమి బోధించాడు? తాను పేతురును క్షమించానని యేసు ఎలా చూపించాడు?

ముగింపు మాట

మన విశ్వాసాన్ని బలపర్చుకోవడానికి, మనం ఎదురుచూసే వాటిని స్పష్టంగా మనసులో ఉంచుకోవడానికి ఏది సహాయం చేస్తుంది?

మీకు ఇవి కూడా నచ్చవచ్చు

దేవుని మీద విశ్వాసం

వాళ్లలా విశ్వాసం చూపించండి

బైబిల్లోని నమ్మకమైన స్త్రీపురుషుల బాటలో నడుస్తూ దేవునికి దగ్గరవ్వండి.

వీడియోలు

వాళ్లలా విశ్వాసం చూపించండి—వీడియోలు

బైబిల్లో విశ్వాసం చూపించిన స్త్రీపురుషుల ఉదాహరణల గురించి ఈ వీడియో సిరీస్‌లో నేర్చుకుంటారు.