కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సెక్షన్‌ 3 • అపొస్తలుల కార్యాలు 10:1–12:25

“అన్యజనులు … దేవుని వాక్యాన్ని అంగీకరించారు”

“అన్యజనులు … దేవుని వాక్యాన్ని అంగీకరించారు”

అపొస్తలుల కార్యాలు 11:1

సున్నతి పొందని అన్యజనులకు మంచివార్త ప్రకటించడానికి క్రైస్తవులుగా మారిన యూదులు ఇష్టపడతారా? క్రైస్తవులు పక్షపాతాన్ని తీసేసుకుని, తమ హృదయాల్ని విశాలం చేసుకునేలా యెహోవా పవిత్రశక్తి ఎలా సహాయం చేసిందో ఈ సెక్షన్‌లో చూస్తాం. అంతేకాదు, దానివల్ల అన్నిరకాల ప్రజలకు ప్రకటించడం ఎలా మొదలైందో, అది ఎలా ఊపందుకుందో ఈ సెక్షన్‌లో చూస్తాం.