కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సెక్షన్‌ 5 • అపొస్తలుల కార్యాలు 15:1-35

“అపొస్తలులు, పెద్దలు సమావేశమయ్యారు”

“అపొస్తలులు, పెద్దలు సమావేశమయ్యారు”

అపొస్తలుల కార్యాలు 15:6

ఒక విషయం సంఘాల్లో కలకలం సృష్టించింది. దానివల్ల సహోదరుల మధ్య శాంతి, ఐక్యత పాడయ్యే ప్రమాదం ఉంది. మరి, ఆ సమస్యను పరిష్కరించే విషయంలో నిర్దేశం కోసం సంఘాలు ఎవరి మీద ఆధారపడ్డాయి? మొదటి శతాబ్దంలోని సంఘం పాటించిన ఒక క్రమపద్ధతి నుండి మనం ఏ పాఠాలు నేర్చుకోవచ్చో, నేడు దేవుని ప్రజలు కూడా అదే పద్ధతిని ఎలా పాటిస్తున్నారో ఈ సెక్షన్‌లో చూస్తాం.