కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సెక్షన్‌ 8 • అపొస్తలుల కార్యాలు 21:18–28:31

‘ఎలాంటి ఆటంకం లేకుండా దేవుని రాజ్యం గురించి ప్రకటించడం’

‘ఎలాంటి ఆటంకం లేకుండా దేవుని రాజ్యం గురించి ప్రకటించడం’

అపొస్తలుల కార్యాలు 28:31

ఇప్పుడు మనం అపొస్తలుల కార్యాలు పుస్తకం చివరికొచ్చేశాం. ఈ సెక్షన్‌లో పౌలు మీద అల్లరిమూకలు దాడిచేయడం, ఆయన బందీ అవ్వడం, వేర్వేరు రోమా పాలకుల ముందు తన వాదన వినిపించడం చూస్తాం. ఆ సమయం అంతటిలో, ఆయన దేవుని రాజ్యం గురించి సాక్ష్యం ఇవ్వడం ఆపలేదు. వాటి గురించి చదువుతున్నప్పుడు, ‘పౌలులాగే నేను కూడా ధైర్యం, ఉత్సాహం ఎలా చూపించవచ్చు?’ అని ప్రశ్నించుకోండి.