సెక్షన్ 2 • అపొస్తలుల కార్యాలు 6:8–9:43
“సంఘం మీదికి తీవ్రమైన హింస రావడం మొదలైంది”
వ్యతిరేకత కొండలా పెరిగిపోతున్నప్పుడు, మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు దేవుని రాజ్యం గురించి సాక్ష్యం ఇవ్వడం ఆపేశారా? లేదు, వాళ్లు ఇంకా ఎక్కువగా సాక్ష్యం ఇచ్చారు. నిజం చెప్పాలంటే, విపరీతమైన హింస వల్ల రాజ్య సందేశం కొత్త ప్రాంతాలకు చేరుకుంది. దాని గురించే ఈ సెక్షన్‌లో చూస్తాం.