కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మానవజాతియెడల దేవుని సంకల్పాన్ని గూర్చి ఇంకా నేర్చుకోండి

మానవజాతియెడల దేవుని సంకల్పాన్ని గూర్చి ఇంకా నేర్చుకోండి

మానవజాతియెడల దేవుని సంకల్పాన్ని గూర్చి ఇంకా నేర్చుకోండి

దేవుడు బాధకు కారణమైన వాటన్నింటిని తీసివేసి నూతన లోకాన్ని ఎలా తెస్తాడో నేర్చుకోండి.

మీరు పరదైసు భూమిలో నిరంతరము జీవించగలరు అనే పుస్తకం దేవుడెవరు? ఆయనెందుకు దుష్టత్వాన్ని అనుమతించాడు? మరణమందు ఏమి సంభవించును? పరలోకమునకు ఎవరు, ఎందుకు వెళ్లుదురు? మొదలైన ముఖ్య ప్రశ్నలకు సులభంగా అర్థంచేసికోగల సమాధానాలను అందిస్తుంది. మరియు మీరునూ భూపరదైసులో నిరంతరం ఎలా జీవించగలరో అది వివరిస్తుంది.

ఈ పుస్తకం 256 పుటలతో, అందమైన రంగుల్లో వందకంటె ఎక్కువ బోధనా చిత్రాలను కలిగి ఉంది. దీని కాపీలు ఒక్కొక్కటి పోస్టుఖర్చులతో సహా రూ. 25.00 లకు పంపబడును. (చందాల్లో మార్పులుంటాయి)