కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ధైర్యాన్ని కాపాడుకోండి!

ధైర్యాన్ని కాపాడుకోండి!

కీర్తన 138:3

ఉదయం

  • 9:30 సంగీతం

  • 9:40 పాట సంఖ్య 73, ప్రార్థన

  • 9:50 యెహోవా మనకు ధైర్యాన్నిస్తాడు

  • 10:05 గోష్ఠి: ధైర్యంగా ఉండండి . . .

    • హనోకులా

    • మోషేలా

    • యెహోషాపాతులా

    • పేతురులా

  • 11:05 పాట సంఖ్య 69, ప్రకటనలు

  • 11:15 పరిచర్యలో ధైర్యాన్ని కూడగట్టుకోండి

  • 11:30 సమర్పణ ప్రసంగం

  • 12:00 పాట సంఖ్య 48

మధ్యాహ్నం

  • 1:10 సంగీతం

  • 1:20 పాట సంఖ్య 63, ప్రార్థన

  • 1:30 బైబిలు ఆధారిత బహిరంగ ప్రసంగం: సత్యారాధన వైపు ధైర్యంగా నిలబడండి

  • 2:00 కావలికోట సారాంశం

  • 2:30 పాట సంఖ్య 76, ప్రకటనలు

  • 2:40 గోష్ఠి: ఒత్తిడి ఎదురైనప్పుడు క్రీస్తులా ధైర్యం చూపించండి

    • కుటుంబంలో

    • స్కూల్లో

    • ఉద్యోగంలో

    • సమాజంలో

  • 3:40 “ధైర్యం వల్ల గొప్ప ప్రతిఫలం వస్తుంది”

  • 4:15 పాట సంఖ్య 119, ప్రార్థన