ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోండి
1. యెహోవా ఇచ్చే ఏ మూడు విషయాలు మనం ఆనందంగా ఉండడానికి సహాయం చేస్తాయి? (కీర్త. 32:1-10)
2. మనం ఇప్పుడెలా ఆనందంగా ఉండవచ్చు? (కీర్త. 5:11, 12; 91:14)
3. మనకు సవాళ్లు ఉన్నప్పటికీ పరిచర్యలో ఎలా సంతోషాన్ని పొందవచ్చు? (అపొ. 13:50-52; రోమా. 5:3-5)
4. మన హృదయం ఉక్కిరిబిక్కిరి కాకుండా, మన ఆనందాన్ని కోల్పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? (లూకా 21:34)
5. మనం ఆనందించేలా యెహోవా ఎలా చేస్తాడు? (కీర్త. 92:4, 5)
6. ఎప్పుడూ యెహోవాను మన ముందు ఏవిధంగా ఉంచుకోవచ్చు? (రోమా. 1:20; ద్వితీ. 6:6-9; ఫిలి. 4:6; కీర్త. 16:3)