కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“యెహోవాను బట్టి ఉల్లసించండి”

“యెహోవాను బట్టి ఉల్లసించండి”

కీర్తన 32:11

ఉదయం

  • 9:40 సంగీతం

  • 9:50 పాట 9, ప్రార్థన

  • 10:00 “యెహోవాను బట్టి ఉల్లసించండి, ఆనందించండి”

  • 10:15 కష్టమైన పరిస్థితుల్లో కూడా ఆనందాన్ని కనుగొనడం

  • 10:30 మీ పరిచర్యలో పూర్తి “సంతోషం” పొందండి

  • 10:55 పాట 76, ప్రకటనలు

  • 11:05 మీ హృదయాలు “ఉక్కిరిబిక్కిరి కాకుండా చూసుకోండి”

  • 11:35 సమర్పణ, బాప్తిస్మం

  • 12:05 పాట 51

మధ్యాహ్నం

  • 1:20 సంగీతం

  • 1:30 పాట 111

  • 1:35 అనుభవాలు

  • 1:45 కావలికోట సారాంశం

  • 2:15 గోష్ఠి: యెహోవా మనల్ని సంతోషించేలా చేస్తాడు

    • • శిష్యుల్ని చేస్తున్నప్పుడు

    • • సహోదరసహోదరీలకు సహాయం చేస్తున్నప్పుడు

    • • కష్టాల్ని సహిస్తున్నప్పుడు

  • 3:00 పాట 2, ప్రకటనలు

  • 3:10 ఎప్పుడూ యెహోవాను మీ ముందు ఉంచుకోండి

  • 3:55 పాట 7, ప్రార్థన