కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“ప్రేమ బలపరుస్తుంది”

“ప్రేమ బలపరుస్తుంది”

1 కొరింథీయులు 8:1

ఉదయం

  • 9:30 సంగీతం

  • 9:40 పాట 90, ప్రార్థన

  • 9:50 “జ్ఞానం వల్ల గర్వం వస్తుంది, కానీ ప్రేమ బలపరుస్తుంది”

  • 10:05 గోష్ఠి: వాళ్లు ఇతరుల్ని బలపర్చారు

    • బర్నబా

    • పౌలు

    • దొర్కా

  • 11:05 పాట 79, ప్రకటనలు

  • 11:15 పరిచర్యలో సువార్త ప్రకటించడం కన్నా ఎక్కువే చేయండి

  • 11:30 సమర్పణ, బాప్తిస్మం

  • 12:00 పాట 52

మధ్యాహ్నం

  • 1:10 సంగీతం

  • 1:20 పాట 107, ప్రార్థన

  • 1:30 బైబిలు ఆధారిత బహిరంగ ప్రసంగం: నిజమైన ప్రేమ సత్యాన్ని సమర్థిస్తుంది—ఎలా?

  • 2:00 కావలికోట సారాంశం

  • 2:30 పాట 101, ప్రకటనలు

  • 2:40 గోష్ఠి: శరీరం బాగా ఎదగడానికి తోడ్పడండి

    • బైబిలు సత్యాన్ని ప్రేమించండి

    • దేవుని ఆజ్ఞల్లో ఉన్న తెలివిని సమర్థించండి

    • తోటి విశ్వాసుల్ని బలపర్చండి

  • 3:40 “మీరు చేసే ప్రతీది ప్రేమతో చేయండి”

  • 4:15 పాట 105, ప్రార్థన