కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోండి

ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోండి
  1. జ్ఞానం కన్నా ప్రేమ ఎలా గొప్పది? (1 కొరిం. 8:1)

  2. గతంలో దేవుని సేవకులు చేసినట్లు మనం కూడా సంఘాన్ని ఎలా బలపర్చవచ్చు? (రోమా. 13:8)

  3. పరిచర్యలో కలిసే వాళ్లకు మన ప్రాణాలు ఇవ్వడానికి ఎలా సిద్ధపడవచ్చు? (1 థెస్స. 2:7, 8)

  4. మన క్రైస్తవ సహోదరత్వం బలపడడానికి మనమెలా తోడ్పడవచ్చు? (ఎఫె. 4:1-3, 11-16; 1 థెస్స. 5:11)

  5. మనం చేసే ప్రతీది ఎలా ప్రేమతో చేయవచ్చు? (1 కొరిం. 16:14)