పాఠం 2
అది నోవహు ఓడ, అక్కడున్న జంతువులు చూడు
ఏవి అంబా అంటాయ్? ఏవి భౌభౌ అంటాయ్?
అన్ని జంతువుల్నీ చిన్న వాటినీ, పెద్ద వాటినీ నోవహు ఓడ కాపాడింది.
ఇలా చేయండి
పిల్లలకు చదివి వినిపించండి:
చిత్రంలో వీటిని చూపించమనండి:
ఎలుగుబంటి కుక్క ఏనుగు
జిరాఫీ సింహం కోతి
పంది గొర్రె
జీబ్రా ఇంద్రధనుస్సు
ఇవి ఎలా అరుస్తాయో చూపించమని మీ పిల్లల్ని అడగండి:
కుక్క సింహం కోతి
పిల్లి కాకి