పాఠం 3
తన ఫ్రెండ్‌కి బాలేదని బాబీకి తెలిసింది
వెంటనే ఇలా అనుకున్నాడు, “నేనొక పని చేస్తాను.
తనని కాస్త నవ్విస్తాను అందుకోసం ఒక ఉత్తరం రాస్తాను
ప్రేమగా దాన్ని అందిస్తాను!”ప్రేమ చూపించండి, మీరిద్దరూ హ్యాపీగా ఉంటారు!
ఇలా చేయండి
పిల్లలకు చదివి వినిపించండి:
చిత్రంలో వీటిని చూపించమనండి:
ఇల్లు టేబుల్ బాబీ
సూర్యుడు పిట్ట చెట్టు
మీ చిన్నారిని అడగండి:
నీ ఫ్రెండ్స్‌లో ఎవరికైనా ఒంట్లో బాలేదా?
తనను సంతోషపెట్టడానికి మనమేం చెయ్యవచ్చు?