కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని అనుకుంటున్నారా?

మీరు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని అనుకుంటున్నారా?

ఈ బ్రోషురు బైబిలు సందేశాన్ని క్లుప్తంగా వివరించింది. దీనిలో, బైబిల్లోని ప్రతీ విషయం గురించి వివరంగా లేదు.

దేవునికి నా గురించి పట్టింపు ఉందా? మనం చనిపోయినప్పుడు మనకు ఏమౌతుంది? జీవితంలో సంతోషాన్ని ఎలా పొందాలి? వంటి ప్రశ్నలకు బైబిలు ఇచ్చే జవాబులేమిటో తెలుసుకోవాలని మీరు అనుకుంటుండవచ్చు.

ఈ ప్రశ్నలకు, ఆసక్తికరమైన ఇతర ప్రశ్నలకు జవాబులు, యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? అనే పుస్తకంలో ఉన్నాయి. బైబిల్లోని విషయాలను అంశాలవారీగా తెలుసుకోవడానికి ఈ పుస్తకం రూపొందించబడింది. అలా ఒక్కో అంశాన్ని చర్చించే అధ్యాయంలోనే దానికి సంబంధించిన బైబిలు వచనాలన్నీ ఉంటాయి. మీకు ఈ పుస్తకం కావాలనుకుంటే ఈ కింద ఇచ్చిన కూపన్‌ను నింపి, మీ దేశంలోని చిరునామాకు పంపించండి.

❏ బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకాన్ని పంపించండి.

❏ నాకు ఉచిత బైబిలు అధ్యయనం కావాలి.