మరణమనగా నేమి?
మరణమనగా నేమి?
15 మనుష్యుడు మరణించునప్పుడు అతడు తిరిగి మంటికిచేరును. అతడిక యేమియు ఎరుగడు.—కీర్తన 146:4
చనిపోయినవారు నీతో మాట్లాడనేరరు మరియు యేమియు చేయనేరరు.—ప్రసంగి 9:5, 10
16 అయితే దూతలలో అనేకులు చెడ్డవారైరి. వారిప్పుడు చనిపోయిన వారివలె నటించుచున్నారు.. మనము నిజానికి మరణించమని మనలను నమ్మించ ఇచ్ఛయించుచున్నారు.—ఆదికాండము 6:1, 2; యూదా 6
17 దయ్యములని పిలువబడు ఆ దుష్టదూతలను మనము నమ్మకూడదని యెహోవా కోరుచున్నాడు.—నిర్గమకాండము 22:18; ద్వితీయోపదేశకాండము 18:10, 11; 32:17
మనము ఊడు, మంత్రతంత్రము లేక జూజూ అను క్రియలు చేయకూడదని ఆయన కోరుచున్నాడు.—గలతీయులు 5:19-21