కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆందోళన

ఆందోళన

పేదరికం, ఆహారం లేకపోవడం లేదా ఇల్లు లేకపోవడం లాంటి సమస్యల వల్ల మీకు ఆందోళనగా అనిపిస్తుందా?

సామె 10:15; 19:7; 30:8

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • విలా 3:19—యెరూషలేము నాశనం అవ్వడంతో ప్రవక్తయైన యిర్మీయా, తన దేశంలోని చాలామందిలానే ఇల్లు లేకుండా ఉన్నాడు

    • 2కొ 8:1, 2; 11:27—మాసిదోనియలో ఉన్న క్రైస్తవులు కడుపేదరికంలో ఉన్నారు అలాగే అపొస్తలుడైన పౌలు చాలాసార్లు ఆహారం, బట్టలు, ఇల్లు లేకుండా ఉన్నాడు

  • ఊరటనిచ్చే లేఖనాలు:

మీకు స్నేహితులు ఎవరూ లేరని, మీరు ఒంటరివాళ్లని, లేదా మిమ్మల్ని ప్రేమించేవాళ్లు ఎవరూ లేరని మీకు ఆందోళనగా ఉందా?

యోబు 19:19; ప్రస 4:10, 12

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • 1రా 18:22; 19:9, 10—ప్రవక్తయైన ఏలీయా తాను ఒక్కడే యెహోవాను నమ్మకంగా సేవిస్తున్నాడని అనుకున్నాడు

    • యిర్మీ 15:16-21—తన సందేశాన్ని పట్టించుకోకుండా కేవలం సరదాల వెంట పరుగెత్తే ప్రజల మధ్య ప్రవక్తయైన యిర్మీయాకు ఒంటరిగా అనిపించింది

  • ఊరటనిచ్చే లేఖనాలు:

  • ఊరటనిచ్చే బైబిలు ఉదాహరణలు:

    • 1రా 19:1-19—యెహోవా ఏలీయాకు ఆహారాన్ని, నీళ్లను ఇచ్చాడు, తన ఆందోళనలు చెప్పుకుంటున్నప్పుడు ఓపిగ్గా విన్నాడు, అతనికి సహాయం చేసే శక్తి తనకు ఉందని చూపించి యెహోవా అతన్ని ప్రోత్సహించాడు

    • యోహా 16:32, 33—తన స్నేహితులు ఆయన్ని విడిచిపెట్టేస్తారని యేసుకు తెలుసు, కానీ యెహోవా ఆయనకు ఎప్పుడూ తోడుగా ఉంటాడని కూడా ఆయనకు తెలుసు