కుటుంబం
యెహోవా కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు
తల్లిదండ్రులు
“తల్లిదండ్రులు” చూడండి
తండ్రులు
“తండ్రులు” చూడండి
తల్లులు
“తల్లులు” చూడండి
భార్యాభర్తలు
“పెళ్లి” చూడండి
కొడుకులు, కూతుళ్లు
కుటుంబంలో పిల్లల బాధ్యతలేంటి?
లేవీ 19:3; సామె 1:8; 6:20; ఎఫె 6:1
సామె 4:1 కూడా చూడండి
పిల్లలు తల్లిదండ్రుల మాట ఎందుకు వినాలి?
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
కీర్త 78:1-8—తమ పూర్వికులు చేసిన వాటి గురించి పిల్లలకు చెప్పే బాధ్యత ఇశ్రాయేలీయులకు ఇవ్వబడింది; ఆ విధంగా వాళ్ల పిల్లలు తిరుగుబాటుదారులు అవ్వకుండా, దేవుని మీద నమ్మకం ఉంచగలుగుతారు
-
లూకా 2:51, 52—యేసు పరిపూర్ణుడే అయినా చిన్నప్పటి నుండి తన అపరిపూర్ణ మానవ తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు
-
పిల్లలకు తల్లిదండ్రులను గౌరవించడం ఎందుకు కష్టంగా అనిపించవచ్చు?
తల్లిదండ్రుల మాట వినని పిల్లల్ని దేవుడు ఎలా చూస్తాడు?
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
ద్వితీ 21:18-21—పిల్లవాడు పెద్దయ్యాక కూడా తిరుగుబాటు చేస్తూ, ఎంత సరిదిద్దినా మాట వినకుండా, తల్లిదండ్రులను అస్సలు గౌరవించకపోతే మోషే ధర్మశాస్త్రం ప్రకారం అతనికి మరణశిక్ష వేయబడేది
-
2రా 2:23, 24—కొంతమంది అబ్బాయిలు దేవుని ప్రతినిధి అయిన ఎలీషా ప్రవక్తను ఎగతాళి చేసినప్పుడు రెండు ఎలుగుబంట్లు వాళ్లను చంపేశాయి
-
తల్లిదండ్రులు పిల్లల్ని పెంచే బాధ్యతను ఎలా చూడాలి?
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
లేవీ 26:9—ఇశ్రాయేలీయులు పిల్లల్ని కనడాన్ని యెహోవా ఇచ్చిన ఆశీర్వాదంలా చూసేవాళ్లు
-
యోబు 42:12, 13—ఎన్ని కష్టాలు వచ్చినా యోబు యథార్థంగా ఉన్నందుకు యెహోవా అతనికి మరో పదిమంది పిల్లల్ని ఇచ్చి దీవించాడు
-
అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు ఒకరితో ఒకరు ఎలా ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు?
కీర్త 34:14; సామె 15:23; 19:11
-
ఒక బైబిలు ఉదాహరణ:
-
ఆది 27:41; 33:1-11—యాకోబు తన అన్న ఏశావును ఘనపర్చి శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నించాడు, అప్పుడు ఏశావు అతన్ని ప్రేమగా చేర్చుకున్నాడు
-
అమ్మానాన్నల, తాతామామ్మల విషయంలో ఎదిగిన పిల్లలకు ఎలాంటి బాధ్యత ఉంది?
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
ఆది 11:31, 32—ఊరును విడిచి వెళ్లేటప్పుడు అబ్రాహాము తన తండ్రి తెరహును కూడా తీసుకెళ్లి, అతను చనిపోయేవరకు చూసుకున్నాడు
-
మత్త 15:3-6—ఎదిగిన పిల్లలు అవసరంలో ఉన్న తమ తల్లిదండ్రులకు సహాయం చేయాలని యేసు మోషే ధర్మశాస్త్రాన్ని ఉపయోగించి చెప్పాడు
-
అత్తామామలు
“అత్తామామలు” చూడండి
తాతామామ్మలు
“తాతామామ్మలు” చూడండి