క్రైస్తవ ప్రవర్తన
క్రైస్తవులు ఎందుకు తమ నమ్మకాల ప్రకారం జీవించాలి?
క్రైస్తవులు ఎవరి ప్రవర్తనను ఆదర్శంగా తీసుకోవాలి?
క్రైస్తవులు దేవుని ప్రమాణాల ప్రకారం జీవిస్తే ఎలాంటి మంచి ఫలితాలు వస్తాయి?
1తి 4:12; తీతు 2:4-8; 1పే 3:1, 2; 2పే 2:2 కూడా చూడండి
కింద ఇచ్చిన లేఖనాలు పాటించడం వల్ల క్రైస్తవులు ఎలా చెడ్డ ప్రవర్తనకు దూరంగా ఉండవచ్చు?
మత్త 5:28; 15:19; రోమా 1:26, 27; ఎఫె 2:2, 3 కూడా చూడండి
సరైంది చేయడానికి కింద ఇచ్చిన లేఖనాలు క్రైస్తవులకు ఎలా సహాయం చేస్తాయి?
రోమా 12:2; ఎఫె 4:22-24; ఫిలి 4:8; కొలొ 3:9, 10
సామె 1:10-19; 2:10-15; 1పే 1:14-16 కూడా చూడండి
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
ఆది 39:7-12—పోతీఫరు భార్య పెట్టే ప్రలోభాలకు యోసేపు లొంగలేదు
-
యోబు 31:1, 9-11—పరాయి స్త్రీ మీద కోరిక కలిగేలా ఆమెను తప్పుడు దృష్టితో చూడకూడదని యోబు గట్టిగా నిర్ణయించుకున్నాడు
-
మత్త 4:1-11—యేసు సాతాను పెట్టే ప్రలోభాల్ని తిప్పికొట్టాడు
-
క్రైస్తవులకు ఏ చెడు లక్షణాలు ఉండకూడదు?
“చెడు లక్షణాలు” చూడండి
క్రైస్తవులు ఏ చెడ్డపనులు చేయకూడదు?
“చెడ్డపనులు” చూడండి
క్రైస్తవులు ఏ మంచి లక్షణాలు పెంచుకోవాలి?
అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండడం
ఆది 6:22; నిర్గ 40:16 కూడా చూడండి
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
దాని 1:3-5, 8-20—దానియేలు ప్రవక్త, అతని ముగ్గురు స్నేహితులు మోషే ధర్మశాస్త్రం నిషేధించిన ఆహార పదార్థాలు తినకూడదని గట్టిగా నిర్ణయించుకున్నారు
-
లూకా 21:1-4—చిన్న కానుక ఇచ్చిన పేద విధవరాలిని యేసు చూసి, దేవునిపై ఆమెకున్న గొప్ప నమ్మకాన్ని మెచ్చుకున్నాడు
-
అలవాట్ల విషయంలో మితంగా ఉండడం
సామె 23:1-3; 25:16 కూడా చూడండి
ఆతిథ్యం
“ఆతిథ్యం ఇవ్వడం” చూడండి
ఇతరులతో సహకరించడం
ప్రస 4:9, 10; 1కొ 16:16; ఎఫె 4:15, 16
కీర్త 110:3; ఫిలి 1:27, 28; హెబ్రీ 13:17 కూడా చూడండి
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
1ది 25:1-8—దావీదు రాజు పవిత్ర సేవకోసం పాటలు పాడేవాళ్లను, సంగీతకారులను ఏర్పాటు చేశాడు, ఆ సేవ చక్కగా సాగాలంటే వాళ్లందరూ ఒకరికొకరు సహకరించుకోవాలి
-
నెహె 3:1, 2, 8, 9, 12; 4:6-8, 14-18, 22, 23; 5:16; 6:15—ఒకరికొకరు సహకరించుకునే విషయంలో తన ప్రజలు చూపించిన స్ఫూర్తిని యెహోవా దీవించాడు, దాంతో వాళ్లు కేవలం 52 రోజుల్లోనే యెరూషలేము గోడల్ని తిరిగి కట్టారు
-
ఇతరుల్ని ప్రోత్సహించడం, బలపర్చడం
యెష 35:3, 4; రోమా 1:11, 12; హెబ్రీ 10:24, 25
రోమా 15:2; 1థె 5:11 కూడా చూడండి
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
1స 23:15-18—సౌలు రాజు దావీదును చంపడానికి ప్రయత్నిస్తున్న రోజుల్లో యోనాతాను దావీదును ప్రోత్సహించాడు
-
అపొ 15:22-31—మొదటి శతాబ్దంలో పరిపాలక సభ, కొంతమంది ద్వారా ఒక ఉత్తరాన్ని పంపించినప్పుడు సంఘాలు ప్రోత్సాహం పొందాయి
-
ఇతరుల్ని మనకంటే గొప్పవాళ్లుగా చూడడం
“వినయం” చూడండి
ఉదారంగా ఇవ్వడం
“ఉదారంగా ఇవ్వడం” చూడండి
వాత్సల్యంతో కూడిన కనికరం
“కనికరం” చూడండి
కరుణ
“కరుణ” చూడండి
కష్టపడి పనిచేయడం; మనసుపెట్టి పనిచేయడం
“పని” చూడండి
గౌరవం చూపించడం
ఎఫె 5:33; 1పే 3:1, 2, 7 కూడా చూడండి
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
సం 14:1-4, 11—ఇశ్రాయేలీయులు మోషే ప్రవక్తతో, ప్రధానయాజకుడైన అహరోనుతో అగౌరవంగా ప్రవర్తించినప్పుడు, నిజానికి వాళ్లు తన మీద గౌరవం లేనట్టు ప్రవర్తించారని యెహోవా అన్నాడు
-
మత్త 21:33-41—యెహోవా ప్రవక్తలతో, ఆయన కుమారునితో అగౌరవంగా ప్రవర్తించేవాళ్లకు ఏం జరుగుతుందో యేసు ఒక ఉదాహరణ ద్వారా చెప్పాడు
-
దయగా, మంచిగా మాట్లాడడం
సామె 12:18; 16:24; కొలొ 4:6; తీతు 2:6-8
సామె 10:11; 25:11; కొలొ 3:8 కూడా చూడండి
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
కీర్త 45:2—యెహోవా నియమించిన రాజు మాట్లాడే మాటలు దయగా ఉంటాయని మెస్సీయకు సంబంధించిన ఒక ప్రవచనం చెప్పింది
-
లూకా 4:22—యేసు దయగల మాటలు ప్రజల్ని ఆకట్టుకున్నాయి
-
దైవభక్తి
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
అపొ 10:1-7—కొర్నేలి అన్యుడే అయినా దేవునికి పట్టుదలగా ప్రార్థించే వ్యక్తని, భక్తిపరుడని, దేవునికి భయపడేవాడని, దానధర్మాలు చేసేవాడని యెహోవా గమనించాడు
-
1తి 3:16—దైవభక్తి చూపించే విషయంలో యేసు సాటిలేని ఆదర్శం ఉంచాడు
-
ధైర్యం
“ధైర్యం” చూడండి
నిజమే మాట్లాడడం
“నిజాయితీ” చూడండి
నిజాయితీ
“నిజాయితీ” చూడండి
నిష్పక్షపాతం
“నిష్పక్షపాతం” చూడండి
పట్టుదలగా ప్రార్థించడం
కీర్త 141:1, 2; రోమా 12:12; కొలొ 4:2; 1థె 5:17; 1పే 4:7
“ప్రార్థన” కూడా చూడండి
పద్ధతిగా నడుచుకోవడం
పవిత్రత
2కొ 11:3; 1తి 4:12; 5:1, 2, 22; 1పే 3:1, 2
ఫిలి 4:8; తీతు 2:3-5 కూడా చూడండి
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
ఆది 39:4-12—పోతీఫరు భార్య యోసేపును లొంగదీసుకోవడానికి పదేపదే ప్రయత్నించినా యోసేపు మాత్రం పవిత్రంగా ఉన్నాడు
-
పర 4:12; 8:6—షూలమ్మీతీ తను ప్రేమించిన అబ్బాయికి నమ్మకంగా ఉంటూ పవిత్రంగా ఉంది; ఆమె కంచె వేసిన తోటలా ఉంది
-
పవిత్రశక్తి పుట్టించే లక్షణాలు
“పవిత్రశక్తి పుట్టించే లక్షణాలు” చూడండి
ప్రేమతో ఇతరుల బాగోగులు పట్టించుకోవడం
మన జీవితంలో యెహోవా ఇష్టానికి మొదటిస్థానం ఇవ్వడం
మత్త 6:33; రోమా 8:5; 1కొ 2:14-16
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
హెబ్రీ 11:8-10—అబ్రాహాము దృష్టిలో దేవుని రాజ్యం వాస్తవమైనది కాబట్టి ఆయన గుడారాల్లో పరదేశిగా జీవించాడు
-
హెబ్రీ 11:24-27—మోషే తన జీవితంలో తీసుకున్న నిర్ణయాల్ని బట్టి ఆయన యెహోవాను ఒక నిజమైన వ్యక్తిలా చూశాడని అర్థమౌతుంది
-
యథార్థత
“యథార్థత” చూడండి
యెహోవా మీద నమ్మకం
“యెహోవా మీద నమ్మకం” చూడండి
యెహోవాకు భయపడడం
యోబు 28:28; కీర్త 33:8; సామె 1:7
కీర్త 111:10 కూడా చూడండి
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
నెహె 5:14-19—అధిపతైన నెహెమ్యా యెహోవాకు భయపడ్డాడు కాబట్టి మిగతా అధిపతుల్లా ఆయన తన అవసరాల కోసం ప్రజల దగ్గర డబ్బు తీసుకోలేదు
-
హెబ్రీ 5:7, 8—దైవభయం చూపించే విషయంలో యేసు చక్కని ఆదర్శం ఉంచాడు
-
లోబడి ఉండడం
యోహా 6:38; ఎఫె 5:22-24; కొలొ 3:18 కూడా చూడండి
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
లూకా 22:40-43—తన తండ్రి ఇష్టాన్ని చేయడం ఎంత కష్టమైనా సరే, అన్ని సందర్భాల్లో లోబడి ఉండే విషయంలో యేసు మంచి ఆదర్శాన్ని ఉంచాడు
-
1పే 3:1-6—లోబడే విషయంలో శారా క్రైస్తవ భార్యలకు ఒక మంచి ఆదర్శమని అపొస్తలుడైన పేతురు చెప్పాడు
-
విధేయత
“విధేయత” చూడండి
వినయం, అణకువ
“వినయం” చూడండి
విశ్వసనీయత
“విశ్వసనీయత” చూడండి
సంతృప్తి
“సంతృప్తి” చూడండి
సహనం; పట్టుదల; నిలకడ
మత్త 24:13; లూకా 21:19; 1కొ 15:58; గల 6:9; హెబ్రీ 10:36
రోమా 12:12; 1తి 4:16; ప్రక 2:2, 3 కూడా చూడండి
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
హెబ్రీ 12:1-3—యేసు ఆదర్శం గురించి చెప్తూ సహనం చూపించమని అపొస్తలుడైన పౌలు క్రైస్తవుల్ని ప్రోత్సహించాడు
-
యాకో 5:10, 11—యోబు చూపించిన సహనం గురించి, యెహోవా అతన్ని దీవించడం గురించి యాకోబు చెప్పాడు
-
క్షమించడానికి సిద్ధంగా ఉండడం
“క్షమించడం” చూడండి