కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

గర్వం

గర్వం

గర్వం; పొగరు

కీర్త 138:6; సామె 16:5, 18; యాకో 4:6, 16

సామె 21:4 కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • ఎస్తే 5:9-14; 7:9, 10—మొర్దెకై తనకు వంగి నమస్కరించడానికి ఒప్పుకోనందుకు గర్విష్ఠుడైన హామానుకు అవమానంగా అనిపించింది, చివరికి హామాను గర్వమే అతని చావుకు కారణమైంది

    • యెహె 28:11-15, 17, 19—తూరు రాజు తన ఐశ్వర్యం, శక్తి చూసుకొని గర్విష్ఠుడు అయ్యాడు, చివరికి తన ప్రాణాన్ని కోల్పోయాడు