తెలివి
నిజమైన తెలివిని సంపాదించాలంటే మనకు ఎలాంటి వైఖరి ఉండాలి?
నిజమైన తెలివి ఎక్కడ దొరుకుతుంది?
మనం తెలివి కోసం దేవున్ని అడగవచ్చా?
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
2ది 1:8-12—ఇశ్రాయేలీయులను చక్కగా పరిపాలించడానికి కావాల్సిన తెలివిని ఇవ్వమని యౌవనుడైన సొలొమోను యెహోవాకు ప్రార్థించాడు, అతను కోరినదాన్ని యెహోవా సంతోషంగా ఇచ్చాడు
-
సామె 2:1-5—దాచబడిన సంపదల కోసం వెతికినట్టు తెలివిని, అవగాహనను, వివేచనను వెతకమని లేఖనాలు చెప్తున్నాయి; వాటికోసం శ్రద్ధగా వెతికేవాళ్లకు యెహోవా ప్రతిఫలం ఇస్తాడు
-
యెహోవా ఎవరి ద్వారా అలాగే దేని ద్వారా తెలివిని ఇస్తాడు?
యెష 11:2; 1కొ 1:24, 30; 2:13; ఎఫె 1:17; కొలొ 2:2, 3
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
సామె 8:1-3, 22-31—ఈ లేఖనం తెలివికి వ్యక్తిత్వం ఉన్నట్టు మాట్లాడుతుంది, నిజానికి ఆ వ్యక్తి ఎవరో కాదు ఈ విశ్వంలో మొట్టమొదట సృష్టించబడిన దేవుని కుమారుడే
-
మత్త 13:51-54—వాళ్ల మధ్యే పుట్టిపెరిగిన మనిషికి ఇంత తెలివి ఎలా వచ్చిందా అని యేసు బోధలు వింటున్న చాలామంది ఆశ్చర్యపోయారు
-
దేవుడు ఇచ్చే తెలివిని సంపాదించుకుంటే మనం ఎలా ఉంటాం?
కీర్త 111:10; ప్రస 8:1; యాకో 3:13-17
కీర్త 107:43; సామె 1:1-5 కూడా చూడండి
దేవుడు ఇచ్చే తెలివి మనకు కావాల్సిన నిర్దేశాన్ని ఎలా ఇస్తుంది, అది మనల్ని ఎలా కాపాడుతుంది?
సామె 7:2-5; ప్రస 7:12 కూడా చూడండి
దేవుడు ఇచ్చే తెలివి ఎంత విలువైనది?
యోబు 28:18 కూడా చూడండి
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
యోబు 28:12, 15-19—యోబు తీవ్రమైన దుఃఖంలో మునిగిపోయినా, ఆస్తిపాస్తుల్ని కుటుంబ సభ్యుల్ని కోల్పోయినా దేవుడు ఇచ్చే తెలివి ఎంత అమూల్యమైనదో చెప్పాడు
-
కీర్త 19:7-9—యెహోవా నియమాలు, జ్ఞాపికలు అనుభవం లేనివాళ్లకు కూడా తెలివిని ఇస్తాయని దావీదు రాజు అన్నాడు
-
దేవున్ని లెక్కచేయని లోకపు తెలివిని స్వీకరిస్తే మనకెలాంటి హాని జరగవచ్చు?
1కొ 1:19, 20; 3:19; కొలొ 2:8; 1తి 6:20
ప్రస 12:11, 12; రోమా 1:22, 23 కూడా చూడండి