కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దానధర్మాలు, విరాళాలు

దానధర్మాలు, విరాళాలు

విస్తారంగా ఇచ్చే విషయంలో యెహోవా సాటిలేని ఆదర్శాన్ని ఎలా ఉంచాడు?

మనం ఎలా ఇస్తే దేవునికి నచ్చదు?

మత్త 6:1, 2; 2కొ 9:7; 1పే 4:9

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • ఆది 4:3-7; 1యో 3:11, 12—కయీనుకు చెడు ఉద్దేశాలు ఉన్నాయి కాబట్టి అతను ఇచ్చిన బలి దేవునికి నచ్చలేదు

    • అపొ 5:1-11—చెడు ఉద్దేశంతో అననీయ, సప్పీరాలు తాము ఇచ్చిన విరాళాల గురించి అబద్ధాలాడారు కాబట్టి దేవుడు వాళ్లను శిక్షించాడు

మనం ఎలా ఇస్తే దేవునికి నచ్చుతుంది?

మత్త 6:3, 4; రోమా 12:8; 2కొ 9:7; హెబ్రీ 13:16

అపొ 20:35 కూడా చూడండి

  • ఒక బైబిలు ఉదాహరణ:

    • లూకా 21:1-4—ఒక పేద విధవరాలు తక్కువ కానుక ఇచ్చినా మనస్ఫూర్తిగా ఇచ్చినందుకు యేసు ఆమెను మెచ్చుకున్నాడు