కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నిజాయితీ

నిజాయితీ

ద్వితీ 25:13-16; 2కొ 8:21; ఎఫె 4:25; హెబ్రీ 13:18

యోబు 6:25; సామె 3:32; 6:16-19; 2కొ 6:3, 4, 7, 8 కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • కీర్త 15:1-5—తనకు దగ్గరి స్నేహితులు అవ్వాలనుకునే వాళ్లకు ఎలాంటి లక్షణాలు ఉండాలో యెహోవా చెప్పాడు, అందులో నిజాయితీ ఒకటి

    • అపొ 5:1-10—అననీయ, సప్పీరాలు నిజాయితీగా ప్రవర్తించలేదు కాబట్టి శిక్షకు గురయ్యారు