కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నీతి

నీతి

ఏది సరైందో, ఏది న్యాయమైందో నిర్ణయించే పూర్తి హక్కు ఎవరికి మాత్రమే ఉంది?

ద్వితీ 32:4; యెహె 33:17-20

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • ఆది 18:23-33—యెహోవా తను నీతిగల న్యాయమూర్తి అని అబ్రాహాముకు చూపించాడు

    • కీర్త 72:1-4, 12-14—ఈ ప్రేరేపిత కీర్తనలోని మాటలు యెహోవా చూపించే నీతికి పరిపూర్ణ ప్రతిబింబమైన మెస్సీయ రాజును పొగుడుతున్నాయి

యెహోవా నీతి ప్రమాణాల ప్రకారం జీవించడం వల్ల మనం ఎలా ప్రయోజనం పొందుతాం?

కీర్త 37:25, 29; యాకో 5:16; 1పే 3:12

కీర్త 35:24; యెష 26:9; రోమా 1:17 కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • యోబు 37:22-24—ఎలీహు యెహోవా నీతిని పొగుడుతూ, ఆయన గొప్పతనం తన సేవకుల మనసుల్లో భక్తిపూర్వక భయాన్ని, గౌరవాన్ని పుట్టిస్తుందని చెప్పాడు

    • కీర్త 89:13-17—యెహోవా ఎప్పుడూ నీతిగానే పరిపాలిస్తాడని కీర్తనకర్త ఆయన్ని స్తుతించాడు

దేవుని నీతికి మొదటిస్థానం ఇవ్వడం అంటే ఏంటి?

యెహె 18:25-31; మత్త 6:33; రోమా 12:1, 2; ఎఫె 4:23, 24

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • ఆది 6:9, 22; 7:1—యెహోవా అడిగిన ప్రతీదాన్ని తూ.చా. తప్పకుండా పాటించడం ద్వారా నోవహు నీతిమంతుడని నిరూపించుకున్నాడు

    • రోమా 4:1-3, 9—అచంచల విశ్వాసం చూపించినందుకు యెహోవా అబ్రాహామును నీతిమంతుడిగా ఎంచాడు

మనుషులు మనల్ని మెచ్చుకోవాలని కాకుండా, యెహోవా మీద ప్రేమతోనే నీతిమంతులుగా ఉండడానికి మనం ఎందుకు కృషిచేయాలి?

మత్త 6:1; 23:27, 28; లూకా 16:14, 15; రోమా 10:10

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • మత్త 5:20; 15:7-9—యేసు ప్రజల్ని దేవుని ప్రమాణాల ప్రకారం నీతిమంతులుగా ఉండమన్నాడే గానీ, వేషధారులైన శాస్త్రులు-పరిసయ్యులు పెట్టిన ప్రమాణాల ప్రకారం కాదు

    • లూకా 18:9-14—ఒకవైపు ఇతరుల్ని చిన్నచూపు చూస్తూ, మరోవైపు తామే నీతిమంతులమని చూపించుకునేవాళ్లను సరిదిద్దడానికి యేసు ఒక ఉదాహరణ చెప్పాడు

నీతి కన్నా మంచితనం ఇంకా గొప్ప లక్షణమని ఎందుకు చెప్పవచ్చు?

మనం స్వనీతిపరులుగా ఎందుకు ఉండకూడదు, ఇతరులకన్నా మనమే నీతిమంతులమని చూపించుకోవడానికి ఎందుకు ప్రయత్నించకూడదు?