పరిణతి సాధించడం
క్రైస్తవులందరూ ఆధ్యాత్మికంగా పరిణతి సాధించడానికి ఎందుకు కృషి చేయాలి?
బైబిల్లో ఉన్న జ్ఞానం పరిణతి సాధించేలా మనకెలా సహాయం చేస్తుంది?
కేవలం వయసు పైబడినవాళ్లు మాత్రమే కాకుండా యౌవనులు కూడా పరిణతి సాధించగలరా?
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
దాని 1:6-20—దానియేలు, అతని ముగ్గురు స్నేహితులు యౌవనంలోనే ఉన్నప్పటికీ ఆధ్యాత్మికంగా పరిణతి సాధించారు, యెహోవాకు యథార్థంగా ఉన్నారు
-
అపొ 16:1-5—తిమోతికి 20 లేదా అంతకన్నా తక్కువ వయసు ఉన్నప్పటికీ అతనికి ఒక బరువైన బాధ్యత అప్పగించబడింది
-
సంఘంలో మంచి స్నేహితులు ఉంటే, అది మనపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?
మన జీవితంలోని అన్ని రంగాల్లో పరిణతి సాధించామని ఎలా చూపించవచ్చు?
పరిణతి సాధించిన క్రైస్తవుడు సంఘంలో మరిన్ని బాధ్యతలు చేపట్టడానికి ఎందుకు ముందుకు రావాలి?
ప్రకటించే-బోధించే విషయంలో మనం నైపుణ్యం సాధించడానికి, పరిణతి సాధించడానికి ఒకే ఒక్క మార్గం ఏంటి?
లూకా 21:14, 15; 1కొ 2:6, 10-13
లూకా 11:13 కూడా చూడండి
-
ఒక బైబిలు ఉదాహరణ:
-
మత్త 10:19, 20—అధికారుల ముందు మాట్లాడేటప్పుడు పవిత్రశక్తి మనకు సహాయం చేస్తుందని యేసు తన శిష్యులకు హామీ ఇచ్చాడు
-