పర్యవేక్షకులు
క్రైస్తవ పర్యవేక్షకులు ఏ అర్హతల్ని తగిన స్థాయిలో చేరుకోవాలి?
క్రైస్తవ పర్యవేక్షకులు ఇంకా ఎలాంటి విషయాల్లో మంచి ఆదర్శం ఉంచాలి?
మత్త 28:19, 20; గల 5:22, 23; 6:1; ఎఫె 5:28; 6:4; 1తి 4:15; 2తి 1:14; తీతు 2:12, 14; హెబ్రీ 10:24, 25; 1పే 3:13
సంఘ పరిచారకులు ఏ అర్హతల్ని తగిన స్థాయిలో చేరుకోవాలి?
పర్యవేక్షకులు పవిత్రశక్తి ద్వారానే నియమించబడతారని ఎందుకు చెప్పవచ్చు?
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
అపొ 13:2-5; 14:23—ప్రయాణ పర్యవేక్షకులైన పౌలు, బర్నబా వేర్వేరు సంఘాలకు వెళ్లి పెద్దల్ని నియమించారు; నేడు ప్రాంతీయ పర్యవేక్షకులు కూడా అలాగే చేస్తారు, వాళ్లు పవిత్రశక్తి కోసం ప్రార్థన చేసి ఒక వ్యక్తి పర్యవేక్షకుడు అవ్వడానికి కావాల్సిన లేఖన అర్హతలు చేరుకున్నాడో లేదో జాగ్రత్తగా పరిశీలిస్తారు
-
తీతు 1:1, 5—వేర్వేరు సంఘాలకు వెళ్లి పెద్దల్ని నియమించే బాధ్యత తీతుకు అప్పగించబడింది
-
సంఘం ఎవరిది, దాన్ని కొనడానికి ఎలాంటి మూల్యం చెల్లించబడింది?
బైబిలు ఎందుకు పర్యవేక్షకులను సేవకులని, దాసులని పిలుస్తుంది?
పర్యవేక్షకులు ఎందుకు వినయంగా ఉండాలి?
ఫిలి 1:1; 2:5-8; 1థె 2:6-8; 1పే 5:1-3, 5, 6
-
ఒక బైబిలు ఉదాహరణ:
-
అపొ 20:17, 31-38—అపొస్తలుడైన పౌలు తాను ఎన్నో సంవత్సరాలు ఎఫెసు పెద్దల కోసం చేసినదాన్ని వాళ్లకు గుర్తుచేశాడు; వాళ్లు ఆయన ప్రేమకు, ఆప్యాయతకు కృతజ్ఞత చూపించారు
-
“నమ్మకమైన, బుద్ధిగల దాసుడు” ఇచ్చే నిర్దేశాన్ని క్రైస్తవ పర్యవేక్షకులు ఎలా చూస్తారు?
పెద్దలు ఇతరులకు బోధించడానికి అన్నిటికన్నా మంచి పద్ధతి ఏంటి?
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
నెహె 5:14-16—యెహోవా మీదున్న ప్రగాఢమైన గౌరవం వల్ల అధిపతైన నెహెమ్యా, దేవుని ప్రజల మీద తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేయలేదు, న్యాయంగా తనకు చెందాల్సింది కూడా తీసుకోలేదు
-
యోహా 13:12-15—యేసు తన ఆదర్శం ద్వారా వినయంగా ఎలా ఉండాలో శిష్యులకు బోధించాడు
-
ఒక క్రైస్తవ కాపరి సంఘంలో ఉన్న ప్రతీఒక్కరి మీద ప్రేమ, శ్రద్ధ ఎలా చూపించవచ్చు?
ఆధ్యాత్మిక అనారోగ్యంతో ఉన్నవాళ్లకు పెద్దలు ఎలా సహాయం చేస్తారు?
బోధించేటప్పుడు పెద్దల బాధ్యత ఏంటి?
1తి 1:3-7; 2తి 2:16-18; తీతు 1:9
2కొ 11:2-4 కూడా చూడండి
సంఘాన్ని పవిత్రంగా ఉంచే విషయంలో పెద్దలు ఎందుకు బాగా కష్టపడాలి?
1కొ 5:1-5, 12, 13; యాకో 3:17; యూదా 3, 4; ప్రక 2:18, 20
1తి 5:1, 2, 22 కూడా చూడండి
పెద్దలు ఎవరికి శిక్షణ ఇస్తారు?
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
మత్త 10:5-20—ప్రకటనా పనికి పంపించే ముందు యేసు తన 12 మంది అపొస్తలులకు శిక్షణ ఇచ్చాడు
-
లూకా 10:1-11—ప్రకటనా పనికి పంపించే ముందు యేసు తన 70 మంది శిష్యులకు కొన్ని జాగ్రత్తలు చెప్పాడు, నిర్దేశాలు ఇచ్చాడు
-
పెద్దలు తమకున్న ఎన్నో బాధ్యతల్ని చక్కగా నిర్వహించాలంటే ఏం చేయాలి?
సామె 3:5, 6 కూడా చూడండి
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
1రా 3:9-12—తన ప్రజలకు తీర్పు తీర్చే విషయంలో కావాల్సిన వివేచనను, అవగాహనను ఇవ్వమని రాజైన సొలొమోను యెహోవాకు ప్రార్థించాడు
-
2ది 19:4-7—రాజైన యెహోషాపాతు యూదా దేశమంతటా న్యాయమూర్తుల్ని నియమించి, తమకు అప్పగించిన బాధ్యతను నిర్వహిస్తుండగా యెహోవా వాళ్లకు తోడుంటాడని గుర్తుచేశాడు
-
నమ్మకమైన పర్యవేక్షకులను సంఘంలోని వాళ్లు ఎలా చూడాలి?
1థె 5:12, 13; 1తి 5:17; హెబ్రీ 13:7, 17
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
అపొ 20:37—ఎఫెసు పెద్దలు అపొస్తలుడైన పౌలు పట్ల ఆప్యాయత చూపించడానికి వెనకాడలేదు
-
అపొ 28:14-16—అపొస్తలుడైన పౌలు రోముకు బయల్దేరినప్పుడు అక్కడి సహోదరులు దాదాపు 65 కిలోమీటర్లు ప్రయాణించి, అతన్ని అప్పీయాలోని సంతలో కలుసుకున్నారు; వాళ్లను చూసి అపొస్తలుడైన పౌలు చాలా ప్రోత్సాహం పొందాడు
-