పవిత్రశక్తి పుట్టించే లక్షణాలు
పవిత్రశక్తి పుట్టించే లక్షణాలు ఏంటి, పవిత్రశక్తి పొందాలంటే మనం ఎందుకు వినయం చూపించాలి?
కొన్ని బైబిలు ఉదాహరణలు:
కీర్త 143:1, 4-11—రాజైన దావీదు తీవ్రమైన బాధలో ఉన్నప్పుడు యెహోవా చేసిన పనుల గురించి ధ్యానించాడు, పవిత్రశక్తి కోసం ప్రార్థించాడు
లూకా 11:9-13—పవిత్రశక్తి కోసం అడిగేవాళ్లకు దాన్ని ఇవ్వడానికి యెహోవా ఎంతో ఇష్టపడతాడని యేసు ఒక ఉదాహరణతో చెప్పాడు