ప్రేమ
యెహోవా ప్రేమను ఎలా చూపించాడు?
యిర్మీ 31:3; యోహా 3:16; రోమా 5:8; 1యో 4:8, 19
కొన్ని బైబిలు ఉదాహరణలు:
ఆది 1:1, 26-31; 2:8, 9, 15, 16—యెహోవా ఎంతో ప్రేమతో ఈ భూమిని అలాగే అందమైన ఏదెను తోటను తయారుచేసి మనుషులకు ఎన్నో మంచిమంచి బహుమతులు ఇచ్చాడు
కీర్త 104:27-30—యెహోవా ప్రతీ జీవిని ఎంతో ప్రేమగా చూసుకుంటాడని కీర్తనకర్త రాశాడు
మనం ప్రేమను ఎలా చూపించవచ్చు?
యోహా 13:34, 35; 15:12, 13; 1పే 4:8; 1యో 4:10, 11; 5:3
కొన్ని బైబిలు ఉదాహరణలు:
మత్త 22:36-39—దేవున్ని ప్రేమించడం, సాటిమనిషిని ప్రేమించడం; ఇవే అన్నిటికన్నా ముఖ్యమైన ఆజ్ఞలని యేసు చెప్పాడు
1కొ 13:1-8—ప్రేమ చాలా ముఖ్యమని అపొస్తలుడైన పౌలు వివరించాడు; ప్రేమను ఎలా చూపించాలో కూడా ఆయన చెప్పాడు