కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

భయం

భయం

ప్రాణభయం; బెదిరిపోవడం

ద్వితీ 20:8; న్యా 7:3; సామె 29:25

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • నిర్గ 32:1-4, 21-24—బంగారు దూడను చేయమని ప్రజలు అహరోనును ఒత్తిడి చేసినప్పుడు ఆయన మనుషుల భయానికి లొంగిపోయాడు

    • మార్కు 14:50, 66-72—మనుషుల భయానికి లొంగిపోయి అపొస్తలులందరూ యేసును వదిలేసి పారిపోయారు, ఆ తర్వాత పేతురేమో తనకు యేసు ఎవరో తెలీదని చెప్పాడు

  • ఊరటనిచ్చే లేఖనాలు:

  • ఊరటనిచ్చే బైబిలు ఉదాహరణలు:

    • 2ది 20:1-17, 22-24—రాజైన యెహోషాపాతు అలాగే ప్రజలందరూ బలవంతులైన పెద్ద శత్రు సైన్యాన్ని చూసి భయపడ్డారు, కానీ యెహోవా వాళ్లను బలపర్చి కాపాడాడు

    • లూకా 12:4-12—తన శిష్యులు మనుషులకు ఎందుకు భయపడాల్సిన అవసరం లేదో యేసు చెప్పాడు. అలాగే ప్రభుత్వ అధికారుల ముందు తమ విశ్వాసాన్ని సమర్థించుకోవాల్సిన పరిస్థితి వస్తే ఎందుకు కంగారు పడాల్సిన అవసరం లేదో ఆయన వివరించాడు