మంచితనం
యెహోవా మంచివాడని ఎలా చెప్పొచ్చు?
యిర్మీ 31:12, 13; జెక 9:16, 17 కూడా చూడండి
కొన్ని బైబిలు ఉదాహరణలు:
నిర్గ 33:17-20; 34:5-7—యెహోవా ఒక దర్శనంలో మోషేకు తన మంచితనాన్ని చూపిస్తూ, ఆయనకున్న ఇతర అద్భుతమైన లక్షణాలను కూడా వెల్లడి చేశాడు
మార్కు 10:17, 18—మంచితనమంతా యెహోవా నుండే వస్తుందని, మనకు ఏది మంచిదో దేవుడు మాత్రమే చెప్పగలడని సూచిస్తూ దేవుడు తప్ప మంచివాళ్లు ఎవ్వరూ లేరని యేసు అన్నాడు
మనం మంచితనాన్ని ఎందుకు చూపించాలి?
రోమా 15:2, 14; ఎఫె 4:28 కూడా చూడండి
ఒక బైబిలు ఉదాహరణ:
రోమా 5:7—నీతిగా ఉండడం ముఖ్యమే అయినా, మంచితనం చూపించడం దానికంటే ముఖ్యమని అపొస్తలుడైన పౌలు అన్నాడు