కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మనస్సాక్షి

మనస్సాక్షి

యెహోవా మనుషులందరికీ మనస్సాక్షి ఇచ్చాడని ఎందుకు చెప్పవచ్చు?

రోమా 2:14, 15

2కొ 4:2 కూడా చూడండి

ఒక వ్యక్తి చెడుపనులు చేస్తూ ఉంటే అతని మనస్సాక్షికి ఏం జరగవచ్చు?

మనం చేస్తున్నది సరైనదే అని మనకు అనిపిస్తే సరిపోతుందా?

యోహా 16:2, 3; రోమా 10:2, 3

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • 2ది 18:1-3; 19:1, 2—యెహోషాపాతు రాజు దుష్టరాజైన అహాబుకు సహాయం చేసినందుకు యెహోవా అతన్ని గద్దించాడు

    • అపొ 22:19, 20; 26:9-11—క్రీస్తు శిష్యుల్ని హింసించడం, చంపడం సరైనదే అని ఒకప్పుడు పౌలుకు అనిపించింది

మన మనస్సాక్షికి మంచి శిక్షణ ఎలా ఇవ్వవచ్చు?

2తి 3:16, 17; హెబ్రీ 5:14

  • ఒక బైబిలు ఉదాహరణ:

    • 1స 24:2-7—తన మనస్సాక్షి వల్ల దావీదు యెహోవా అభిషేకించిన సౌలు రాజును గౌరవిస్తూనే ఉన్నాడు

అపరిపూర్ణ మనుషులు దేవుని ముందు మంచి మనస్సాక్షి కలిగి ఉండడం సాధ్యమేనా?

ఎఫె 1:7; హెబ్రీ 9:14; 1పే 3:21; 1యో 1:7, 9; 2:1, 2

ప్రక 1:5 కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • యెష 6:1-8—తన పాపాలు క్షమించబడతాయని యెహోవా యెషయా ప్రవక్తకు భరోసా ఇచ్చాడు

    • ప్రక 7:9-14—పాపాల్ని క్షమించే విషయంలో క్రీస్తు బలికి ఉన్న శక్తి వల్ల గొప్ప సమూహానికి చెందినవాళ్లు యెహోవా ముందు మంచి మనస్సాక్షితో ఉండగలుగుతున్నారు

మనం బైబిలు ప్రమాణాలతో శిక్షణ పొందిన మనస్సాక్షి చెప్పినట్టు ఎందుకు నడుచుకోవాలి?

అపొ 24:15, 16; 1తి 1:5, 6, 19; 1పే 3:16

రోమా 13:5 కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • ఆది 2:25; 3:6-13—ఆదాముహవ్వలు తమ మనస్సాక్షిని పట్టించుకోకుండా తప్పు చేసినందుకు తర్వాత బాధపడ్డారు

    • నెహె 5:1-13—దేవుని నియమాలను పట్టించుకోకుండా ఎక్కువ వడ్డీ అడుగుతున్న తోటి యూదుల్ని ఆలోచింపజేస్తూ వాళ్ల మనస్సాక్షిని తట్టి లేపడానికి నెహెమ్యా ప్రయత్నించాడు

మన సహోదర సహోదరీల మనస్సాక్షిని బాధపెట్టే పనులు చేయకుండా ఎందుకు జాగ్రత్తపడాలి?

మనం ఎలాంటి మనస్సాక్షి కలిగి ఉండడానికి కృషి చేయాలి?