లోకంతో స్నేహం
ఇప్పుడు లోకాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు?
-
ఒక బైబిలు ఉదాహరణ:
-
లూకా 4:5-8—లోక రాజ్యాలను యేసుకు ఇస్తానని అన్నప్పుడు, సాతానుకు ఆ అధికారం ఉందనే విషయాన్ని యేసు కాదనలేదు
-
లోకంతో స్నేహం చేయాలనుకుంటే యెహోవాతో మనకున్న స్నేహం ఏమౌతుంది?
యాకో 1:27 కూడా చూడండి
-
ఒక బైబిలు ఉదాహరణ:
-
2ది 18:1-3; 19:1, 2—దుష్టరాజైన అహాబుతో స్నేహం చేసినందుకు మంచి రాజైన యెహోషాపాతును యెహోవా సరిదిద్దాడు
-
యెహోవా ఈ లోకాన్ని ఎలా చూస్తున్నాడో అర్థం చేసుకుంటే మనం ఎవర్ని స్నేహితులుగా చేసుకుంటాం?
“స్నేహితులు” చూడండి
డబ్బు, వస్తువుల విషయంలో మనం లోక ప్రజల్లా ఎందుకు ఆలోచించం?
“డబ్బు మీద, వస్తువుల మీద మోజు” చూడండి
లైంగిక కోరికల విషయంలో మనం లోక ప్రజల్లా ఎందుకు ఆలోచించం?
మనుషుల్నే గానీ, సంస్థలనే గానీ క్రైస్తవులు ఎందుకు అతిగా అభిమానించకూడదు?
మత్త 4:10; రోమా 1:25; 1కొ 10:14
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
అపొ 12:21-23—ప్రజలు రాజైన హేరోదు అగ్రిప్పను దేవునిలా చూస్తూ అతిగా పొగిడారు, దాన్ని స్వీకరించినందుకు దేవుడు అతన్ని శిక్షించాడు
-
ప్రక 22:8, 9—అపొస్తలుడైన యోహాను ఒక దేవదూత ముందు మోకరించడానికి ప్రయత్నించినప్పుడు ఆ దూత అలా చేయొద్దని, యెహోవాను మాత్రమే ఆరాధించాలని చెప్పాడు
-
రాజకీయాలు, దేశభక్తికి సంబంధించిన కార్యక్రమాలకు క్రైస్తవులు ఎందుకు దూరంగా ఉంటారు?
క్రైస్తవులు వేరే మతాచారాల్లో ఎందుకు పాల్గొనరు?
“సత్యారాధనలో వేరే మతాచారాలను కలపడం” చూడండి
యెహోవా ప్రమాణాల విషయంలో క్రైస్తవులు ఎందుకు అస్సలు రాజీపడరు?
లూకా 10:16; కొలొ 2:8; 1థె 4:7, 8; 2తి 4:3-5
లూకా 7:30 కూడా చూడండి
ఈ లోకం ఎందుకు క్రీస్తు శిష్యుల్ని ఎప్పుడూ ద్వేషించి, హింసిస్తుంది?
ఈ లోకాన్ని ప్రేమించడం ఎందుకు తెలివితక్కువతనం?
క్రైస్తవులు యెహోవాను ఆరాధించని వాళ్లమీద ప్రేమ, దయ ఎలా చూపిస్తారు?
క్రైస్తవులు దేశ చట్టాల్ని, పాలకుల్ని, అధికారుల్ని ఎందుకు గౌరవించాలి?