విగ్రహపూజ
ద్వితీ 4:25, 26; యెష 42:8; 1యో 5:21 కూడా చూడండి
కొన్ని బైబిలు ఉదాహరణలు:
యెష 44:9-20—విగ్రహపూజ చేయడం ఎంత తెలివితక్కువ పనో యెహోవా యెషయా ప్రవక్త ద్వారా చెప్పాడు
దాని 3:1-30—ముగ్గురు హెబ్రీ యువకులు విగ్రహాన్ని మొక్కడం కన్నా మండే కొలిమిలో చనిపోవడానికే ఇష్టపడ్డారు