విశ్వసనీయత
కీర్త 18:25; లూకా 1:74, 75; ఎఫె 4:24; ప్రక 15:4
కీర్త 116:15; 145:17 కూడా చూడండి
కొన్ని బైబిలు ఉదాహరణలు:
రూతు 1:16, 17; 3:10—రూతు నయోమికి, యెహోవాకు విశ్వసనీయంగా ఉండాలని నిర్ణయించుకుంది
2రా 2:1, 2, 4, 6—ఏలీయాకు విశ్వసనీయంగా ఉండాలని ఎలీషా గట్టిగా నిర్ణయించుకున్నాడు