కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సంతృప్తి

సంతృప్తి

సామె 30:8, 9; 1తి 6:6-8; హెబ్రీ 13:5

మత్త 6:11, 19-21, 24-33; అపొ 20:35; ఫిలి 4:11-13 కూడా చూడండి

  • ఒక బైబిలు ఉదాహరణ:

    • 1రా 17:8-16—యెహోవా అద్భుత రీతిగా సారెపతులోని విధవరాలికి ఏరోజుకారోజు సరిపడా ఆహారాన్నే ఇచ్చాడు గానీ మరీ ఎక్కువ ఇవ్వలేదు; దాన్నుండి మనం సంతృప్తి గురించి పాఠం నేర్చుకోవచ్చు