కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

స్వేచ్ఛ

స్వేచ్ఛ

ఈ విశ్వంలో ఎవరికి మాత్రమే పూర్తిస్థాయిలో స్వేచ్ఛ ఉంది?

యెష 40:13, 15; రోమా 9:20, 21

రోమా 11:33-36 కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • దాని 4:29-35—యెహోవా మాత్రమే సర్వోన్నతుడని, ఆయన ఎవ్వరికి లెక్క అప్పజెప్పాల్సిన అవసరం లేదని రాజైన నెబుకద్నెజరు తెలుసుకున్నాడు

    • యెష 45:6-12—సృష్టికర్తగా యెహోవా ఫలానా పనిని ఎందుకు చేశాడో మనకు వివరించాల్సిన అవసరం లేదు

యెహోవాకు పూర్తిస్థాయిలో స్వేచ్ఛ ఉన్నా ఆయన అస్సలు చేయని పనులు ఏంటి?

మన స్వేచ్ఛకు హద్దులు ఎందుకు ఉన్నాయి?

కొన్ని పనులు చేసే స్వేచ్ఛ ఉన్నా ఇతరుల కోసం వాటిని చేయకూడదని ఒక క్రైస్తవుడు ఎందుకు నిర్ణయించుకోవచ్చు?

యెహోవా సేవకులకు తగినంత స్వేచ్ఛ ఉందని ఎందుకు చెప్పవచ్చు?

యెహోవా సేవ చేసేవాళ్లు ఎందుకు సంతోషంగా ఉంటారు?

కీర్త 40:8

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • ఆది 18:3; హెబ్రీ 11:8-10—అబ్రాహాము యెహోవా సేవకుడు కాబట్టి భవిష్యత్తు మీద ఆశతో జీవించాడు

    • హెబ్రీ 11:24-26—మోషే ప్రవక్త యెహోవాను సేవించడం వల్ల ఎంతో సంతోషంతో, స్వేచ్ఛతో, భవిష్యత్తు మీద ఆశతో జీవించాడు

యెహోవా మనల్ని ఎలాంటి బానిసత్వం నుండి విడుదల చేశాడు?

క్రైస్తవులుగా మనకున్న స్వేచ్ఛను ఎందుకు తప్పు చేయడానికి ఉపయోగించకూడదు?

ఏదైన ఒక విషయం తప్పు కాకపోయినా ఒక క్రైస్తవుడు ప్రేమవల్ల దాన్ని చేయకూడదని ఏ సందర్భాల్లో నిర్ణయించుకుంటాడు?

మన సందేశం ప్రజల్ని ఎలా స్వతంత్రుల్ని చేస్తుంది?

భవిష్యత్తులో ఎలాంటి స్వేచ్ఛ ఉంటుందని బైబిలు చెప్తుంది?

తమకు ఇష్టమొచ్చినట్టు నడుచుకునేవాళ్లు ఎలా బానిసలుగా ఉన్నారు?

దేవుని దృష్టిలో మనుషులందరూ సమానమని ఎలా చెప్పవచ్చు?