కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దావీదు సొలొమోనుల కాలాల్లో ఇశ్రాయేలు

దావీదు సొలొమోనుల కాలాల్లో ఇశ్రాయేలు

దావీదు సొలొమోనుల కాలాల్లో ఇశ్రాయేలు

“ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నదియైన యూఫ్రటీసు నదివరకు” ఉన్న దేశాన్ని అబ్రాము సంతానానికి ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. (ఆది 15:18; నిర్గ 23:31; ద్వితీ 1:7, 8; 11:​24) యెహోషువ కనానులోకి ప్రవేశించిన తర్వాత, వాగ్దాన దేశపు సరిహద్దులు అంతవరకు విస్తరించడానికి దాదాపు నాలుగు శతాబ్దాలు పట్టింది.

ఉత్తర సిరియాలోని యూఫ్రటీసు వరకు విస్తరించిన అరామీ రాజ్యమైన సోబాను దావీదు రాజు జయించాడు. * దక్షిణవైపున దావీదు ఫిలిష్తీయులపై సాధించిన విజయం, ఆయన రాజ్యం ఐగుప్తు సరిహద్దువరకు విస్తరించేలా చేసింది.​—⁠2 సమూ 8:3; 1 దిన 18:1-3; 20:4-8; 2 దిన 9:​26.

ఆ తర్వాత సొలొమోను “నది (యూఫ్రటీసు) మొదలుకొని ఐగుప్తు సరిహద్దువరకు . . . ఫిలిష్తీయుల దేశమంతటిమీదను” పరిపాలన చేశాడు, ఆయన పరిపాలన మెస్సీయ శాంతియుత పాలనకు పూర్వఛాయగా ఉంది. (1 రాజు 4:21-25; 8:65; 1 దిన 13:5; కీర్త 72:8; జెక 9:​10) అయినప్పటికి, ఇశ్రాయేలు ఆక్రమించుకున్న ప్రాంతం సాధారణంగా “దాను మొదలుకొని బెయేర్షెబావరకు” విస్తరించిందని చెప్పబడుతుంది.​—⁠2 సమూ 3:10; 2 దిన 30:⁠5.

దేవునికి అవిధేయత చూపిస్తూ సొలొమోను రాజు గుర్రాలను, రథములను సమకూర్చుకున్నాడు. (ద్వితీ 17:16; 2 దిన 9:​25) ఆయన వాటిని వివిధ రహదారుల్లో, రాజమార్గాల్లో నడిపించేవాడు. (యెహో 2:22; 1 రాజు 11:29; యెష 7:3; మత్త 8:​28) ఆయన ఉపయోగించిన మార్గాల్లో మనకు కేవలం కొన్నింటి గురించి మాత్రమే ఖచ్చితమైన సమాచారం ఉంది, అంటే ‘బేతేలు నుండి షెకెమునకు, లెబోనా దక్షిణదిక్కునకు పోవు రాజమార్గము’ వంటివాటి గురించిన వివరాలున్నాయి.​—⁠న్యాయా 5:6; న్యాయా 21:​19.

ద రోడ్స్‌ అండ్‌ హైవేస్‌ ఆఫ్‌ ఏన్షియంట్‌ ఇశ్రాయేల్‌ అనే పుస్తకం ఇలా చెబుతోంది: “ప్రాచీన ఇశ్రాయేలులోని రహదారి వ్యవస్థను పరిశోధించడానికి అత్యంత ప్రాముఖ్యమైన ప్రతిబంధకమేమిటంటే పాత నిబంధన కాలంలోని రహదారుల వివరాలను తెలియజేసే స్పష్టమైన భౌతిక ఆనవాళ్లు ఇప్పుడు ఉనికిలోలేవు, ఎందుకంటే [ఆ కాలంలో] రహదారులు రాళ్ళతో వేయబడేవి కావు.” అయినప్పటికి, నగరాల సహజ స్వరూప లక్షణాలు, నగరాల త్రవ్వకాల శేషాలు అనేక రహదారుల మార్గాన్ని సూచిస్తున్నాయి.

రహదారులు తరచూ సైన్యం రాకపోకలకు దోహదపడేవి. (1 సమూ 13:17, 18; 2 రాజు 3:​5-8) ఇశ్రాయేలీయులపై దాడి చేయడానికి ఫిలిష్తీయులు ఎక్రోను గాతుల నుండి “శోకోకును అజేకాకును మధ్య” ప్రాంతానికి వచ్చారు. సౌలు సైన్యం వారిని “ఏలా లోయలో” ఎదుర్కొంది. దావీదు గొల్యాతును చంపిన తర్వాత, ఫిలిష్తీయులు గాతు ఎక్రోనులకు పారిపోయారు, దావీదు యెరూషలేముకు వెళ్లాడు.​—⁠1 సమూ 17:1-54.

లాకీషు (D10), అజేకా (D9), బేత్షెమెషు (D9), షెఫేలా గుండా యూదా కొండల వైపు వెళ్ళే సహజ మార్గాల్లో ఉన్నాయి. కాబట్టి శత్రువులు వయా మారిస్‌ (సముద్ర మార్గం) ద్వారా ఇశ్రాయేలు ముఖ్య ప్రాంతానికి చేరకుండా వారిని అడ్డుకోవడానికి ఈ పట్టణాలు కీలక స్థావరాలుగా ఉండేవి.​—⁠1 సమూ 6:9, 12; 2 రాజు 18:13-17.

[అధస్సూచి]

^ పేరా 3 రూబేనీయుల ప్రాంతం సిరియా ఎడారివరకు వ్యాపించింది, యూఫ్రటీసు నది ఆ ఎడారికి తూర్పు సరిహద్దుగా ఉండేది.​—⁠1 దిన 5:9, 10.

[16వ పేజీలోని బాక్సు]

ఈ కాలంలో వ్రాయబడిన బైబిలు పుస్తకాలు:

1 సమూయేలు

2 సమూయేలు

కీర్తనలు (కొంత భాగం)

సామెతలు (కొంత భాగం)

పరమగీతము

ప్రసంగి

[17వ పేజీలోని మ్యాపులు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

ఐక్య పరిపాలనలోని ప్రాంతం, రహదారులు

సరిహద్దులు (సొలొమోను కాలంలో)

తిప్సహు

హమాతు

తద్మోరు

బేరోతై (కూను?)

సీదోను

దమస్కు

తూరు

దాను

యెరూషలేము

గాజా

అరోయేరు

బెయేర్షెబా

తామారు

ఎసోన్గెబెరు

ఏలతు (ఎలతు)

[నదులు, ఏరులు]

యూఫ్రటీసు

ఐగుప్తు నది

దావీదు, సొలొమోను (మార్గాలు)

B10 గాజా

C8 యొప్పే

C9 అష్డోదు

C10 అష్కెలోను

C11 సిక్లగు

C12 పారాను అరణ్యము

D5 దోరు

D6 హెపెరు

D8 ఆఫెకు

D8 రామా

D9 షయల్బీము

D9 గెజెరు

D9 మాకస్సు

D9 ఎక్రోను

D9 బేత్షెమెషు

D9 గాతు

D9 అజేకా

D10 శోకో

D10 అదుల్లాము

D10 కెయీలా

D10 లాకీషు

D11 యత్తీరు

D12 బెయేర్షెబా

E2 తూరు

E4 కాబూలు

E5 యొక్నెయాము (యొక్మెయాము?)

E5 మెగిద్దో

E6 తానాకు

E6 అరుబ్బోతు

E7 పిరాతోను

E8 లెబోనా

E8 జెరేదా

E8 బేతేలు

E9 క్రింది బేత్‌హోరోను

E9 మీది బేత్‌హోరోను

E9 గెబ

E9 గిబియోను

E9 గిబియా

E9 కిర్యత్యారీము

E9 నోబు

E9 బయల్పెరాజీము

E9 యెరూషలేము

E9 బేత్లెహేము

E10 తెకోవ

E10 హెబ్రోను

E11 జీఫు

E11 హోరేషు?

E11 కర్మెలు

E11 మాయోను

E11 ఎష్టెమో

F5 ఏన్దోరు

F5 షూనేము

F5 యెజ్రెయేలు

F6 బేత్షెయాను

F7 తిర్సా

F7 షెకెము

F8 సారెతాను

F8 షిలోహు

F8 ఒఫ్రా?

F9 యెరికో

F11 ఏన్గెదీ

G2 ఆబేల్బేత్మయకా

G2 దాను

G3 హాసోరు

G3 మయకా

G5 లోదెబారు (దెబీరు)

G5 రోగెలీము

G6 ఆబేల్మెహోలా

G7 సుక్కోతు

G7 మహనయీము

H1 సిరియా

H4 గెషూరు

H6 రామోత్గిలాదు

H8 రబ్బా

H9 మేదెబా

H11 అరోయేరు

H12 మోయాబు

I4 హేలాము?

I9 అమ్మోను

[ముఖ్య దారులు]

C10 వయా మారిస్‌

H6 రాజమార్గము

[పర్వతాలు]

F5 గిల్బోవ పర్వతం

[సముద్రాలు]

C8 మధ్యధరా సముద్రం (మహా సముద్రం)

F10 ఉప్పు సముద్రం (మృత సముద్రం)

G4 గలిలయ సముద్రం

[నీటి ఊట లేదా బావి]

E9 ఏన్‌రోగేలు

[16వ పేజీలోని చిత్రాలు]

కుడివైపు: ఏలా లోయకు తూర్పున యూదా కొండలు కనిపిస్తున్నాయి

క్రింద: వాగ్దాన దేశంలో ప్రయాణాలకు అనువైన రహదారుల వ్యవస్థ