కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“విశాలమైన మంచి దేశము”

“విశాలమైన మంచి దేశము”

“విశాలమైన మంచి దేశము”

‘ఐగుప్తీయుల చేతిలోనుండి వారిని [తన ప్రజలను] విడిపించి, విశాలమైన మంచి దేశమునకు, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని రప్పిస్తాను’ అని మండుచున్న పొద దగ్గర దేవుడు మోషేకు చెప్పాడు.​—⁠నిర్గ 3:⁠8.

కంప్యూటర్‌ సహాయంతో రూపొందించబడిన ఈ రెండు నమూనాలు, వాగ్దాన దేశానికి సంబంధించిన విభిన్నమైన సహజ ప్రాంతాలను, నైసర్గిక స్వరూపాన్ని గ్రహించేందుకు మీకు సహాయపడతాయి. (స్పష్టంగా కనిపించడానికి ఎత్తుపల్లాలు ఎక్కువచేసి చూపించబడ్డాయి.) సముద్ర మట్టానికి సాపేక్షికంగా ఎత్తులోతులను చూసేందుకు రంగుల గ్రాఫును చూడండి.

ఆ దేశపు సహజ ప్రాంతాలను పేర్కొనేందుకు పట్టిక ఒక విధానం చూపిస్తుంది. ఆ ప్రాంతాలకు సంబంధించి బైబిలు రెఫరెన్సులతోపాటు వివరణను “ప్రతి లేఖనము దైవప్రేరేపితమును, ప్రయోజనకరమునై ఉన్నది” (ఆంగ్లం) (1వ పాఠం, 270-8 పేజీలు), లేఖనాలపై అంతర్దృష్టి (ఆంగ్లం) (2వ సంపుటి, 568-71 పేజీలు) అనే ప్రచురణల్లో మీరు చూడవచ్చు. *

[అధస్సూచి]

^ పేరా 4 యెహోవాసాక్షులు ప్రచురించినవి.

[12, 13వ పేజీలోని చార్టు/మ్యాపులు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

దేశ స్థలాకృతి వివరణ

సహజ ప్రాంతాల పట్టిక

A. మహా సముద్ర తీరము

B. యొర్దానుకు పడమటివైపు ఉన్న మైదానాలు

1. ఆషేరు మైదానం

2. దోరు కోస్తా ప్రాంతం

3. షారోను పచ్చిక మైదానాలు

4. ఫిలిష్తియ మైదానం

5. మధ్య తూర్పు-పశ్చిమ లోయ

a. మెగిద్దో మైదానం

b. యెజ్రెయేలు లోయ

C. యొర్దానుకు పడమటివైపు ఉన్న కొండలు

1. గలిలయ కొండలు

2. కర్మెలు పర్వతాలు

3. షోమ్రోను కొండలు

4. షెఫేలా (చిన్న కొండలు)

5. యూదా కొండసీమలు

6. యూదా అరణ్యము

7. నెగెబు

8. పారాను అరణ్యము

D. అరాబా (రిఫ్ట్‌ లోయ)

1. హూలా నీటిమడుగు

2. గలిలయ సముద్ర ప్రాంతము

3. యొర్దాను లోయ

4. ఉప్పు సముద్రం (మృత సముద్రం)

5. అరాబా (ఉప్పు సముద్రానికి దక్షిణాన)

E. యొర్దానుకు తూర్పువైపు ఉన్న కొండలు/పీఠభూములు

1. బాషాను

2. గిలాదు

3. అమ్మోను, మోయాబు

4. ఎదోము కొండ పీఠభూమి

F. లెబానోను కొండలు

వాగ్దాన దేశపు పార్శ్వరేఖా చిత్రం

మీటర్లు అడుగులు

2,500 7,500

2,000 6,000

1,500 4,500

1,000 3,000 యూదా కొండసీమలు మోయాబు దేశము

 

500 1,500

షెఫేలా యూదా అరణ్యము

ఫిలిష్తియ మైదానం

రిఫ్ట్‌ లోయ

0 0 (సముద్ర మట్టం)

ఉప్పు సముద్రం

-500 -1,500

[13వ పేజీలోని చిత్రం]

హెర్మోను కొండ (2,814 మీ; 9,232 అ)

[13వ పేజీలోని చిత్రం]

ఉప్పు సముద్ర తీరం; భూమ్మీది అత్యంత లోతట్టు ప్రాంతం (సముద్ర మట్టానికి దాదాపు 400 మీ; 1,300 అ, దిగువన ఉంది)