కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకునికి:

పాఠకునికి:

పాఠకునికి:

మీకు మీ వంతు సమస్యలు ఉన్నాయని మేము నిశ్చయత కలిగియున్నాము. ప్రతి ఒక్కరికి ఉన్నాయి. పాఠశాలలో లేక పనిచేయు స్థలములో మిమ్మును సవాలుచేయు ఆసక్తికరమైన సమస్యలను మీరు ఎదుర్కొనవచ్చు. అయితే మరియితర సమస్యలు ఎక్కువ బాధాకరమైయున్నవి. మీరు పేదవారైతే తినడానికి సరిపోవునంత దొరకడముకూడా ఒక కొనసాగు సవాలు కాగలదు. కుటుంబములో అనారోగ్యము సమస్యను తీవ్రముచేయును అసంతోషమైన వివాహములు, దురభిమానము, అన్యాయకృత్యములు, రాజకీయ అలజడి మరియు ఆర్ధిక అనిశ్చయత జీవితమును కష్టతరము చేయును.

ఈ సమస్యలను పరిష్కరించ సాధ్యమగునా? అదే ఈ సాహిత్యముయొక్క ముఖ్య విషయమైయున్నది. రెండు కుటుంబముల మధ్య సంభాషణలద్వారా ఈ ప్రశ్న చర్చించబడినది. ఈ కుటుంబములు మరియు వారి సంభాషణలు కల్పితమైనవి. అయితే వారు చర్చించు సమస్యలు నిజమైనవి మరియు వారు ప్రస్తావించిన పరిష్కారములు నిజముగా పనిచేయును. ఈ సాహిత్యము చెప్పిన దానిని పఠించి ఆచరించినట్లయిన, ఈ వర్తమానము మీ జీవితములను మంచి కొరకు మార్చగలదు. 30 వ పుటలో ఉన్న ప్రశ్నలను ఈ వర్తమానమును పునఃపరిశీలించుటకు వాడవచ్చును.

ఇందు ప్రత్యేకముగా సూచించబడినవి తప్ప బైబిలు సొసైటి ఆఫ్‌ ఇండియా బెంగుళూరు వారి తెలుగు బైబిలు వాడబడినది.

Picture Credits. Pictures are listed by page number and by order of appearance on page, left to right.

Page 14, (2) U.S. Army;

page 14, (3) WHO photo;

page 15, (1) U.S. National Archives photo

[3వ పేజీలోని చిత్రం]

నీవు జవాబులను కలిగియున్నావా?