కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రకటన

ప్రకటన

ప్రకటన

ఈ చిత్రములలోవున్న ప్రజలందరికి అగత్యమైన అవసరతలు ఉన్నాయి. నీకును అటువంటి సమస్యలే కలవు. నీ సమస్యలు పరిష్కరించుకొనుటకు నీకు సహాయము అవసరము. జీవితము ఎందుకు ఇంతకష్టముగా ఉన్నదో నీవు అర్థము చేసుకొనవలెను. భవిష్యత్తుపై నీ నమ్మకమును పెంచుటకు నీకు ఏదోఒకటి అవసరము. మరియు దేవుని సంకల్పములో నీ స్థానము ఏమిటో నీవు తెలిసికొనుట అవసరము.

ఈ అవసరతలు బైబిలు తీర్చగలదు. అది ఎట్లో నీవు తెలిసికొనుటకు ఇష్టపడుదువా? మీరు ‘పరదైసు భూమిపై నిరంతరము జీవించ గలరు’ అను పుస్తకము మీకు తెలియజేయును. నీవును ఒక పుస్తకమును పొందవలెనని ఇష్టపడుచున్నట్లయిన, 20.00 రూ. పంపుచు Watch Tower Society, H-58 Old Khandala Road, Lonavla 410401, Mah.,కు వ్రాయండి.