కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

4వ భాగం

యెహోవా దినం కోసం సంతోషంగా ఎదురుచూడండి

యెహోవా దినం కోసం సంతోషంగా ఎదురుచూడండి

యెహోవా తన ప్రవక్తల్ని ఉపయోగించి భవిష్యత్తులో జరగనున్న దాని గురించి, అంటే తన ఉగ్రతను కుమ్మరించడం గురించి హెచ్చరించాడు. అలాగని ఆయన కోపిష్ఠి దేవుడని మనం అనుకోకూడదు. ఆయన తన ప్రజల విషయంలో ‘సంతోషంగా హర్షిస్తున్నాడు.’ యెహోవా మహాదినం కోసం ఎదురుచూస్తున్న ఈ తరుణంలో మనం ‘పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయడానికి’ మంచి కారణాలే ఉన్నాయి. (జెఫన్యా 3:14, 17) ఆ సంతోషం మీ పనుల్లో, మీ వైఖరిలో కనిపించాలంటే ఏమి చేయాలి? ఆ 12 పుస్తకాల్లో మీరు తెలుసుకునే విషయాల్ని బట్టి మీరు ఎందుకు ఆనందించవచ్చు?