వెనకాలి కవరు
హీబ్రూ లేఖనాల చివరి 12 పుస్తకాల్లో పదేపదే ధ్వనించే ఓ ముఖ్యాంశం. ఆ ప్రవచన పుస్తకాల గురించి చాలామందికి పెద్దగా తెలియదు. అయితే, వాటిలోని సమాచారం మీ రోజువారీ జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది. ఎలాగో తెలుసా? అంతేకాదు, యెహోవా మహా దినం కోసం సిద్ధపడడానికి ఇవే పుస్తకాలు మీకు ఎలా సహాయపడతాయి?