భాగం 3
‘జ్ఞాన హృదయుడు’
నిజమైన జ్ఞానం మీరు అన్వేషించగల ఓ అమూల్య ధనాగారం. యెహోవాయే దానికి మూలాధారం. ఈ భాగంలో మనం యెహోవా దేవుని అంతులేని జ్ఞానాన్ని నిశితంగా పరిశీలిస్తాం, ఆయన గురించి నమ్మకస్థుడైన యోబు ఇలాచెప్పాడు: ‘ఆయన జ్ఞాన హృదయుడు.’—యోబు 9:4, NW.
ఈ భాగంలో
అధ్యాయం 17
‘ఆహా, దేవుని జ్ఞాన బాహుళ్యమెంత గంభీరము!’
దేవుని జ్ఞానం ఆయనకున్న విషయ పరిజ్ఞానం, అవగాహన, వివేచన కన్నా ఎందుకు గొప్పది?
అధ్యాయం 18
‘దేవుని వాక్యంలోని’ జ్ఞానము
బైబిలును దేవుడే స్వయంగా రూపొందించకుండా లేదా దేవదూతలను ఉపయోగించి రాయించకుండా మనుషులను ఉపయోగించి ఎందుకు రాయించాడు?
అధ్యాయం 19
‘పరిశుద్ధ మర్మంలోని దేవుని జ్ఞానము’
ఒకప్పుడు దేవుడు దాచివుంచిన, ఇప్పుడు వెల్లడిచేసిన పరిశుద్ధ మర్మం ఏమిటి?
అధ్యాయం 20
‘జ్ఞాన హృదయుడు’—అయినా వినయస్థుడే
విశ్వానికే సర్వోన్నత ప్రభువైన వ్యక్తి వినయస్థునిగా ఉండడం ఎలా సాధ్యం?
అధ్యాయం 21
యేసు ‘దేవుని జ్ఞానమును’ వెల్లడిచేయడం
యేసు బోధలు విన్నప్పుడు, ఆయనను బంధించడానికి వచ్చిన సైనికులు వట్టి చేతులతో ఎందుకు తిరిగివెళ్లారు?
అధ్యాయం 22
“పైనుండివచ్చు జ్ఞానము”ను మీరు ఆచరణలో పెడుతున్నారా?
పైనుండివచ్చు జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి సహాయపడే నాలుగు విషయాల గురించి బైబిలు వర్ణిస్తుంది.