పట్టుదలగా ముందుకు సాగండి!
మంచి చేయడానికి, కష్టాల్ని సహించడానికి ఈ సమావేశం మీకు సహాయం చేస్తుంది. ఈ సమావేశంలో ప్రతీ రోజు ఏమేమి ప్రసంగాలు ఉంటాయో పట్టికలో చూడండి.
శుక్రవారం
కష్టాల్ని సహించడానికి అవసరమయ్యే లక్షణాలను క్రైస్తవులు ఎలా పెంపొందించుకోవచ్చు?
శనివారం
సర్వశక్తిమంతుడైన దేవుడు మనకు సహనాన్ని, ఊరటను ఎలా దయచేస్తాడు?
ఆదివారం
యేసు ఇలా చెప్పాడు: “అంతం వరకు సహించిన వాళ్లే రక్షించబడతారు.” ఆ సలహాను మీరెలా పాటించవచ్చు?
ఆహ్వానితులకు సమాచారం
ఈ సమావేశ కార్యక్రమంలో జరిగే ప్రత్యేక కూటాలకు హాజరవ్వాలని మీరు కోరుకోవచ్చు. అంతేకాదు, అటెండెంట్లు, బాప్తిస్మం, విరాళాలు, ప్రథమ చికిత్స, పోగొట్టుకున్న-దొరికిన వస్తువులు, సీట్లు, స్వచ్ఛంద సేవ వంటి వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి.