శనివారం
“నిరీక్షణ విషయంలో ఉల్లసించండి. శ్రమలు వచ్చినప్పుడు సహనం చూపించండి” —రోమీయులు 12:12
ఉదయం
-
9:20 వీడియో రూపంలో ఉన్న సంగీతం
-
9:30 పాట సంఖ్య 44, ప్రార్థన
-
9:40 గోష్ఠి: యెహోవా “సహనాన్ని, ఊరటను” ఇస్తాడు . . .
-
బలహీనులకు, కృంగినవాళ్లకు (రోమీయులు 15:4, 5; 1 థెస్సలొనీకయులు 5:14; 1 పేతురు 5:7-10)
-
అవసరంలో ఉన్నవాళ్లకు (1 తిమోతి 6:18)
-
తండ్రిలేని పిల్లలకు (కీర్తన 82:3)
-
వృద్ధులకు (లేవీయకాండము 19:32)
-
-
10:50 పాట సంఖ్య 138, ప్రకటనలు
-
11:00 గోష్ఠి: ఎప్పటికీ నిలిచివుండే ఇంటిని నిర్మించుకోండి
-
“ఉన్నవాటితో సంతృప్తిగా జీవించండి” (హెబ్రీయులు 13:5; కీర్తన 127:1, 2)
-
మీ పిల్లల్ని ‘చెడ్డవాటి నుండి’ కాపాడండి (రోమీయులు 16:19; కీర్తన 127:3)
-
మీ పిల్లలు ‘నడవాల్సిన త్రోవను’ వాళ్లకు నేర్పండి (సామెతలు 22:3, 6; కీర్తన 127:4, 5)
-
-
11:45 ‘భయానికి చోటివ్వకండి’! (1 పేతురు 3:6, 12, 14)
-
12:15 పాట సంఖ్య 79, విరామం
మధ్యాహ్నం
-
1:35 వీడియో రూపంలో ఉన్న సంగీతం
-
1:45 పాట సంఖ్య 126
-
1:50 గోష్ఠి: ‘సహించినవాళ్లను’ అనుకరించండి
-
యోసేపు (ఆదికాండము 37:23-28; 39:17-20; యాకోబు 5:11)
-
యోబు (యోబు 10:12; 30:9, 10)
-
యెఫ్తా కూతురు (న్యాయాధిపతులు 11:36-40)
-
యిర్మీయా (యిర్మీయా 1:8, 9)
-
-
2:35 నాటకం: లోతు భార్యను గుర్తుచేసుకోండి—2వ భాగం (లూకా 17:28-33)
-
3:05 పాట సంఖ్య 111, ప్రకటనలు
-
3:15 గోష్ఠి: సహనం గురించి సృష్టి నేర్పే పాఠాలు
-
ఒంటెలు (యూదా 20)
-
ఆల్పైన్ చెట్లు (కొలొస్సయులు 2:6, 7; 1 పేతురు 5:9, 10)
-
సీతాకోకచిలుకలు (2 కొరింథీయులు 4:16)
-
రీవ పిట్టలు (1 కొరింథీయులు 13:7)
-
తీతువు పిట్టలు (హెబ్రీయులు 10:39)
-
తుమ్మ చెట్లు (ఎఫెసీయులు 6:13)
-
-
4:15 పిల్లలారా—మీరు పట్టువిడవకుండా ముందుకు సాగితే యెహోవా సంతోషిస్తాడు! (సామెతలు 27:11)
-
4:50 పాట సంఖ్య 135, ముగింపు ప్రార్థన