కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మరే ఇతర గ్రంథం

మరే ఇతర గ్రంథం

వెనకాలి కవరు

మరే ఇతర గ్రంథం

• న్యాయవ్యవస్థపై చెప్పుకోదగిన ముద్రనువేస్తూ అలాగే ప్రపంచంలోని అతి గొప్ప కళా సాహిత్య సంగీతాల్లో అనేకమైన వాటిపై ప్రభావాన్ని చూపించింది?

• చేతితో వేలాది సంవత్సరాలుగా ప్రతినకళ్లుచేయబడినా, ప్రాథమికంగా అది రాయబడినప్పుడు ఉన్న రీతిగానే మన చేతుల్లోకి వచ్చింది?

• —దాన్ని అనువదించడం కోసం కొంతమంది కష్టాల్ని అనుభవించేందుకూ, చనిపోవడానికీ కూడా సుముఖతను చూపించారు—అలాంటి నిస్వార్థతను పురికొల్పింది?

• మానవజాతిలోని 90 శాతం మందికి లభ్యమయ్యేలా 2,100 భాషలకన్నా ఎక్కువ భాషల్లోకి అనువదించబడింది?

• అనేక శతాబ్దాల తర్వాతి వరకూ కనుగొనబడని విజ్ఞానశాస్త్ర సత్యాల్ని ప్రస్తావిస్తోంది?

• అన్ని జాతులకూ, వర్గాలకూ, జాతీయ పూర్వ చరిత్రలకూ చెందిన ప్రజలు తమ జీవన విధానాన్ని మెరుగుపర్చుకునేందుకు వారికి తోడ్పడగల్గే కాల పరిమితిలేని సూత్రాల్ని కల్గివుంది?

• చారిత్రాత్మక వాస్తవాలచే నెరవేరిన ప్రవచనాలని రుజువుపర్చబడిన స్పష్టమైన ప్రవచనాల్ని కల్గివుంది?

అలాంటి గ్రంథాన్ని పరిశీలించడం లాభదాయకమైనది కాదంటారా?